Thursday, 19 November 2026

హైదరాబాద్

ఎరుకల సంఘం బలోపేత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఎరుకల సంఘం బలోపేత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి- జిల్లా అధ్యక్షుడు పేరం వీరస్వామి – ఎరుకుల వారికి అన్ని రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలి -ఘనంగా తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం 67వ ఆవిర్భావం వార్షికోత్సవం. కురవి…

బీఆర్‌ఎస్‌ సభ్యుల

 కుటుంబాలకు‘బీమా’భరోసాబీఆర్‌ఎస్‌ సభ్యుల కుటుంబాలకు‘బీమా’భరోసాఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ.. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ సభ్యుల కుటుంబాలకు పార్టీ భరోసాగా నిలిచే కార్యక్రమాన్ని పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసిఆర్ గారు ఏర్పాటు చేశారని కొడంగల్ నియోజకవర్గం…

హాత్ సే హత్ జేడో యాత్ర వార్డులో ఇంటింటికి తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటూన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరి టౌన్ (జనం సాక్షి):– హాత్సే హాత్ జోడో కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని తాతా నగర్, ప్రగతి నగర్, పహడి నగర్, జగదేపూర్ చౌరస్తా, బంజారాహిల్స్ సీతానగర్ వార్డులో డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్…

హాత్ సే హాత్ జోడో యాత్ర ఇంటింటి ప్రచారం…. కుంభం భువనగిరి టౌన్

 (జనం సాక్షి ):–భువనగిరి పట్టణ పహడి నగర్ 30 వార్డులో డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హాత్సే హాత్తుజోడు యాత్ర లో భాగంలో పహాడీ నగర్ లో గడపగడపకు తిరుగుతూ వార్డులో ఉన్న ప్రధాన…

క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన

కర్నూల్ జిల్లా వినియోగ దారుల పరిరక్షణ ఫోరం అధ్యక్షుడు కరణం కిషోర్ అయిజ, మార్చ్ 19 (జనం సాక్షి) :జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలో  చిన్న తాండ్రపాడు గ్రామంలోక్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించినకర్నూల్ జిల్లా వినియోగ…

రైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ఆదుకోవాలిరైతులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు  ఆదుకోవాలి

  వరంగల్ బ్యూరో, మార్చి 19 (జనం సాక్షి)   గత మూడు రోజులుగా జిల్లాలో అల్పపీడన ద్రోని తుఫాను వల్ల పడిన వర్షాలకు రైతులు నష్టపోయారని రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు  గత రాత్రి జిల్లా…

వడగండ్ల వానతో అపార నష్టం..వడగండ్ల వానతో అపార నష్టం..

  వరంగల్ బ్యూరో మార్చి 19 (జనం సాక్షి) వరంగల్ జిల్లాలో వడగండ్ల వాన అపార నష్టాన్ని మిగిల్చింది. వేలాది ఎకరాలలో వేసిన పంటలు వర్షం కారణంగా నిరుపయోగమయ్యాయి చేతికొచ్చిన పంట నేలపాలు కాగా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు…

.‘తెలంగాణ మిల్లెట్‌ మ్యాన్‌’ పీవీ సతీశ్‌ ఇక లేరు

హైదరాబాద్‌(జనంసాక్షి):  దక్కన్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ వ్యవస్థాపకులు, అందరూ ‘మిల్లెట్‌ మ్యాన్‌’గా పిలిచే పీవీ సతీశ్‌ (77) కన్నుమూశారు.మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన గత 3 వారాలుగా హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు.…

ఢల్లీి చేరుకున్న కవిత

` నేటి ఈడీ విచారణపై సస్పెన్స్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): భారాస ఎమ్మెల్సీ కవిత దిల్లీకి బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు.ఆమెతో పాటు మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ కూడా ఉన్నారు. దిల్లీ మద్యం కేసులో…

అకాల వర్షంతో భారీ పంట నష్టం

` వడగండ్ల వానకు దెబ్బతిన్న వరి పంటలు, పండ్ల తోటలు ` తెలంగాణలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు హైదరాబాద్‌(జనంసాక్షి):ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కురిసిన ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం…