ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే కఠిన చర్యలే
మహబూబాబాద్ బ్యూరో-మార్చి 15(జనంసాక్షి) ఇకపై ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. బుధవారం ఐడిఓసి లోని కలెక్టర్ ఛాంబర్ లో ప్రభుత్వ భూముల పరిరక్షణ పై జిల్లా…










