కృష్ణవేణి ఉన్నత పాఠశాల షాద్నగర్ భాగ్యనగర్ కాలనీ నందు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను
జనం సాక్షి షాద్ నగర్:-ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి ప్రేమలత యుగంధర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారితోపాటు పోటీలో పాల్గొన్నారు. ఈ…










