Thursday, 19 November 2026

హైదరాబాద్

కాంగ్రెస్ పార్టీలో చేరిన టి ఆర్ ఎస్ నాయకులు

వికారాబాద్ జనం సాక్షి మార్చ్ 4 ఈ రోజు హత్ సే హత్ జోడో కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండలంలోని రాళ్లచిటంపల్లి గ్రామంలో మాజీ మంత్రివర్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన…

-జిల్లాల్లో నాణ్యత లేని సీసీ రోడ్లు వేయకుండా చర్యలు తీసుకోవాలి – బిఎస్పీ

నాగర్ కర్నూల్ ఆర్సీ మార్చి04 (జనంసాక్షి):బహుజన సమాజ్ పార్టీ(బిఎస్పీ) ఆధ్వర్యంలో జిల్లా ఎస్ఈ కి వినతి పత్రం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి.కుమార్ మాట్లాడుతూ,పెద్దకొత్తపల్లి మండలం,జొన్నలబోగుడా గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నాణ్యతలేని సీసీ రోడ్లు…

.ప్రజల సొమ్ము దోచుకుంటుంది కేసీఆర్ ప్రభుత్వమే… బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మాడ వెంకటరెడ్డి..

శంకరపట్నం: జనం సాక్షి మార్చి 4రాష్ట్రంలో 9 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న  కెసిఆర్ ప్రభుత్వం వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజల నుండి దోచుకుంటుందని, గ్యాస్ విషయంలో  రోడ్లపైకి వచ్చి బిఆర్ఎస్ నాయకులు ధర్నా చేయడం  దొంగే దొంగని…

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

మల్దకల్ మార్చి 4 (జనంసాక్షి) మండలంలోని తాటికుంట ఎం పి హెచ్ ఎస్ పాఠశాలల్లో (సెల్ఫ్ గవర్నమెంట్ డే) స్వయం పరిపాలన దినోత్సవంను శనివారం ఘనంగా జరుపుకున్నారు.స్వయం పరిపాల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థి మూర్తిమత్వంలో మార్పుతో…

పల్లె ప్రకృతి,నర్సరీలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ ప్రపూల్  దేశాయ్

కొడకండ్ల,04(జనం సాక్షి) కొడకండ్ల మండల కేంద్రంలో, రామవరం  గ్రామాల పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను  జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రపూల్ దేశాయ్,డి ఆర్ డి ఓ రామ్ రెడ్డి,ఈ జి ఎస్ స్టేట్ డైరెక్టర్ అందె యాకయ్య ఆకస్మిత…

మృతురాలు భర్తకు ఆర్థిక సహాయం

గద్వాల నడిగడ్డ, మార్చి 4 (జనం సాక్షి): జోగులమ్మ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన హెచ్ సునీల్ భార్య హెచ్ సునీత అనారోగ్యంతో మృతి చెందిందని తెలుసుకొని అల్లంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి…

సమైక్యవాదుల సద్దులు మోసిన రేవంత్ గోడ మీది పిల్లి….. కవ్వం పల్లి …. కవ్వంపల్లి సర్పంచ్ గా గెలిస్తే…ఎమ్మెల్యేగా పోటీ చేయను  రసమయి బహిరంగ సవాలు

జనం లేక పాదయాత్ర పల్చబడింది పోలంపల్లి లో గోదావరి నీళ్లు కనిపించలేదా….? మీడియా సమావేశంలో నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే రసమయి . మానకొండూరు, ఆర్ సి, మార్చి 4 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో సమైక్యవాదుల…

విద్యుత్ ఉద్యోగులు బోజన విరామ సమయములో నిరసన కార్యక్రమం

గద్వాల నడిగడ్డ మార్చి 4 (జనం సాక్షి); జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని డివిజనల్ కార్యాలయం ముందు శనివారము విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు పి ఆర్ సి అమలులో నిర్లక్ష్యానికి ఉద్యోగులు…

నేడు ‘ఊరు మనదిరా’ కార్యక్రమం.

బెల్లంపల్లి, మార్చ్ 4, (జనంసాక్షి ) బెల్లంపల్లి పట్టణంలోని నంబర్ 2 మైదానంలో ఆదివారం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ప్రజా కవి, రచయిత గూడ అంజన్న యాదిలో ఊరు మనదిరా వాడ మనదిరా అనే పోరుబాట నీరాజనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు…

తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాల యం లో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.రెండో రోజైన శనివారం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ,ఆలయ సాంప్రదాయం పద్ధతి లో అర్చకులు,వేద పండితుల వివరించిన విధంగా తలపాగా…