పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలి – సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా డిమాండ్
టేకులపల్లి, మార్చి 4( జనం సాక్షి ): పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా టేకులపల్లి మండల కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ముఖ్య…










