Thursday, 19 November 2026

హైదరాబాద్

ఈ నెలాఖరులోగా మన ఊరు – మన బడి అభివృద్ధి పనులను పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

బోయినిపల్లి ,మార్చి 03 (జనంసాక్షి) ఈ నెలాఖరులోగా మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన…

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపాలిఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్

-డోర్నకల్ లో   వంట మార్పు నిర్వహించి,పీఎం మోడీ దిష్టిబొమ్మ దగ్ధం. డోర్నకల్ మార్చి/3/ జనం సాక్షి న్యూస్:కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని  డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్   అన్నారు. …

మొక్కంపాడులో నూతన పంచాయతీ భవనానికి ప్రతిపాదన 

టేకులపల్లి, మార్చి 3( జనం సాక్షి ): మండలంలోని మొక్కంపాడు గ్రామపంచాయతి నూతన భవన కార్యాలయాన్ని నిర్మాణం చేయడానికి గ్రామ సర్పంచ్ బానోతు విజయ అధ్యక్షతన శుక్రవారం జరిగిన పాలకవర్గం సమావేశంలో ప్రతిపాదించి తీర్మానం చేశారు. పాలక వర్గ…

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం నేటి నుంచే

అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన జిల్లా యంత్రాంగంధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబయింది. ధర్మపురి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష గతంలో ఎన్నడూ లేనివిధంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలలో మౌలిక…

అంగరంగ వైభవంగా బొడ్రాయి ఉత్సాహాలు -సందడిగామారిన గొల్లచర్ల గ్రామం -బోనం ఎత్తిన ఎంపీ కవిత

 డోర్నకల్ మార్చి/3/ జనం సాక్షి న్యూస్ :అంగరంగ వైభవంగా బొడ్రాయి ఉత్సవాలు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో శుక్రవారం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి జీవద్వాజ ,బొడ్రాయి,శ్రీతల పరమేశ్వరి,విగ్రహల ప్రతిష్ట  ఘనంగా నిర్వహించారు.గ్రామంలో ప్రధాని వీధిలో…

ఉర్దూ రిపోర్టర్  కుటుంబానికి ప్రెస్ క్లబ్ నుండి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం..

హన్మకొండ బ్యూరో 3 మర్చి జనంసాక్షి ఉర్దూ సియాసి జూనున్ రిపోర్టర్  యూసుఫ్ షరీఫ్  కుటుంబానికి 25 వేల రూపాయల ఆర్థిక సహాయం ప్రెస్ క్లబ్ నుండి చేయడం జరిగింది. యూసఫ్  మరణించారని తెలుసుకొని  ప్రెస్ క్లబ్ అధ్యక్షులు…

పెరిగిన గ్యాస్ ధరలపై మండల నాయకుల  నిరసనలు

 రుద్రుర్ (జనంసాక్షి):   పెరిగిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని రుద్రుర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద  బి ఆర్ ఎస్ మండల పార్టీ నాయకులు తమ నిరసన తెలియజేసారు . ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ సందర్భంగా వారు…

ఐసిడిఎస్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మల్దకల్ మార్చి 3 (జనంసాక్షి) మండల కేంద్రంలోని అంగన్వాడి ఐసిడిఎస్ కార్యాలయంలో మల్దకల్ ప్రాజెక్ట్ జరిగిన సెక్టార్ స్థాయి సమావేశంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు.హెల్ప్ లైన్ 181,100,1098 ల గురించి అవగాహన కల్పించేందుకు…

మల్లెందొడ్డిలో కంటి వెలుగు ప్రారంభించిన ఎంపీపీ

మల్దకల్  మార్చి 3 (జనంసాక్షి) మల్దకల్ మండలంలోని మల్లెం దొడ్డి గ్రామపంచాయతీలో శుక్రవారంకంటి వెలుగు ఉచిత శిబిరం ఎంపీపీ రాజారెడ్డి,జెడ్పిటిసి వై ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రాజారెడ్డి,జెడ్పిటిసి వై ప్రభాకర్ రెడ్డి,వైస్…

మహమ్మద్ ఖాదర్ బజార్ బోర్డు తొలగించి చేపల మార్కెట్ బోర్డు ఏర్పాటు చేయండి మత్స్య పారిశ్రామిక మహిళా సొసైటీ అధ్యక్షురాలు భయ్యా మంజుల డిమాండ్.

మహబూబాబాద్ మార్చి 03 (జనం సాక్షి) :-  ఎన్నో  ఏండ్ల నుండి కుల వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్న మత్స్యకార కుటుంబాలకు నిలయమైన చాపల మార్కెట్ బజార్ పెరును మార్చి మా మత్స్యకారుల కుటుంబాలను అవమానించారని అన్నారు మహిళా…