Thursday, 19 November 2026

హైదరాబాద్

విద్యార్థుల సామర్థ్యాలను వెలికితీసేవిధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్.గోవిందరాజులు సూచన

నాగర్ కర్నూల్ ఆర్సీ మార్చి03(జనంసాక్షి):మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాఠశాలల మౌళిక సదుపాయాల కల్పన పనులు,విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించేందుకు తనిఖీ చేసేందుకు శుక్రవారం డిఈవో తెలకపల్లి,పెద్దకొత్తపల్లి మండలాల్లోని గౌరెడ్డిపల్లి,తెలకపల్లి,పెద్దూరు,ముష్టిపల్లి,మరికల్,పెద్దకొత్తపల్లి ప్రాథమిక మరియు ఉన్నత   పాఠశాలాలను…

నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

హుజూర్ నగర్ మార్చి 3 (జనం సాక్షి): పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సభ్యులు నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపి వారిని సన్మానించారు. అనంతరం…

జనచైతన్య ట్రస్ట్ ద్వారా పేద కుటుంబాలకు అండ

హుజూర్ నగర్ మార్చి 3 (జనంసాక్షి): హుజుర్ నగర్ మునిసిపాలిటీ పరిధిలోని మాధవ రాయిని గూడెం 1వార్డ్ లో నివాసం ఉంటున్న మౌలాల వెంకమ్మ వృద్దురాలు తీవ్ర ఇబ్బందులతో సతమతం పడుతున్న విషయం జనచైతన్య ట్రస్ట్ సభ్యుల దృష్టికి…

మున్సిపల్ కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి – సయ్యద్ జలీల్ పాషా

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి): సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ కాంట్రాక్టర్స్ యూనియన్ నూతన అధ్యక్షులు సయ్యద్ జలీల్ పాషా అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆ సంఘ సభ్యులు…

సిని నటుడు సుమన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన నాయకులు

శామీర్ పేట్, జనం సాక్షి :శుక్రవారం తెలంగాణ భవన్ లో కేసీఆర్ సేవాదళం రాష్ట్ర కార్యదర్శి బిఆర్ఎస్ జిల్లా నాయకులు మహ్మద్ అఫ్జల్ ఖాన్ సినీనటుడు సుమన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అఫ్జల్ ఖాన్…

అచ్చేదిన్ అని సచ్చేదిన్ తెచ్చిన బీజేపీ. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

బెల్లంపల్లి, మార్చ్ 3, (జనంసాక్షి ) అచ్చేదిన్ తెస్తామని చెప్పి ప్రజలు సచ్చేదిన్ తెచ్చిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శుక్రవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలో గ్యాస్ ధరల పెంపుకు నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. పేద ప్రజల…

సంపత్ నగర్ లో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పరిణయ కళ్యాణ మహోత్సవం  కళ్యాణానికి హాజరైన ఎమ్మెల్యే హరిప్రియ దంపతులు

 టేకులపల్లి, మార్చి 3  (జనం సాక్షి): టేకులపల్లి మండలంలోని సంపత్ నగర్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి పరిణయ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంశుక్రవారం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ఇల్లందు శాసన సభ్యురాలు భానోత్…

మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

 హుజూర్ నగర్ మార్చి 3 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి వివాహ రిసెప్షన్ వికారాబాద్ శుభం ఫంక్షణాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించగా హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఆశీర్వదించారు. అనంతరం…

దేవాలయ నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.

బెల్లంపల్లి, మార్చ్ 3, (జనంసాక్షి ) బెల్లంపల్లి మండలం చిన్నబుదా గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న పబ్బతి హనుమాన్ దేవాలయ నిర్మాణ పనులను శుక్రవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ఆధ్యాత్మిక చింతన,…

 తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు పోస్టర్ విడుదల 

భైంసా రూరల్ మార్చ్ 04 జనం సాక్షి ఈ నెల 12న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సు పోస్టర్ను భైంసా ఉద్యమకారుల ఫోరం సభ్యులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యమకారుల ఫోరం…