పేదల బతుకుల్లో వెలుగులు నింపడమే తొలిపొద్దు లక్ష్యం..పేదల బతుకుల్లో వెలుగులు నింపడమే తొలిపొద్దు లక్ష్యం.. – పేదింటి ఆడ బిడ్డలకు అండ బీఆర్ఎస్ జెండా.. మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి
శంకరపట్నం: జనం సాక్షి ఫిబ్రవరి 27 తొలి పొద్దు నే రసమయి పర్యటనబీఆర్ఎస్ పార్టీ జెండా పేదింటి ఆడ బిడ్డలకు కొండంత అండగా నిలిచిందని, ఇందుకు నిలువెత్తు నిదర్శనం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణాలక్ష్మి, షాదీ ముబారక్ పథకమని …










