Sunday, 8 November 2026

హైదరాబాద్

బనకచర్లపై రాజీలేదు

` ప్రాజెక్టుపై రేపు మంత్రి ఉత్తమ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ` ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్‌, డిప్యూటీఅ సీఎం భట్టి ఇతర మంత్రులు హైదరాబాద్‌(జనంసాక్షి):బనకచర్లపై రాజీలేని పోరాటం దిశగా రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. ఈ…

జయహో హైడ్రా..

` 60 ఏళ్లుగా చెరబట్టిన సర్కారుభూములకు విముక్తి ` ఎల్లారెడ్డిగూడలో పార్క్‌ ఆక్రమణలు తొలగించిన హైడ్రా హైదరాబాద్‌(జనంసాక్షి): మధురానగర్‌ మెట్రో రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో పార్క్‌ ఆక్రమణలను ఆదివారం హైడ్రా సిబ్బంది తొలగించారు. 1961 నుంచి ఉన్న…

607 పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్‌

` వైద్యారోగ్య శాఖ పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 607 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి ఇచ్చినట్టు…

తొలి అడుగు వేశాం

` అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లాతో ప్రభాని మోదీ సంభాషణ ` ఈ కక్ష నుంచి చూస్తే భారత్‌ చాలా స్పెషల్‌గా కనిపిస్తోందని, ఒక్క రోజులో 16 సూర్యోదయాలు చూస్తున్నానని ప్రధాని వివరించి వ్యోమగామి న్యూఢల్లీి(జనంసాక్షి): అంతర్జాతీయ అంతరిక్ష…

జూరాలకు ఢోకాలేదు

` తెలంగాణను సస్యశ్యామలం చేస్తాం ` ఇరిగేషన్‌ శాఖను భ్రష్టు పట్టించిన కేసీఆర్‌ ` ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోని నాటి పాలకులు ` జూరాల ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఉత్తమ్‌ గద్వాల,జూన్‌28(జనంసాక్షి):పదేళ్ల కేసీఆర్‌ పాలనలో ఇరిగేషన్‌ శాఖని భ్రష్టు…

తెలంగాణలో 44 మంది డీఎస్పీల బదిలీ

హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో 44 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈమేరకు డీజీపీ జితేందర్‌ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వై.నాగేశ్వరరావు (ఏసీపీ సీసీఎస్‌ సైబరాబాద్‌), ఆకుల చంద్రశేఖర్‌ (ట్రాఫిక్‌ ఏసీపీ మహేశ్వరం), సంపత్‌కుమార్‌ (ఏసీపీ కమాండ్‌ కంట్రోల్‌ రాచకొండ)కు…

ప్రపంచనగరాలతో హైదరాబాద్‌ పోటీ

` బీజేపీ తెలంగాణకు చేసిందేమిటీ? – రైజింగ్‌ తెలంగాణ-2047 లక్ష్యంతో ముందుకు ` ఎన్ని ఆటంకాలు ఎదురైన కంచ గచ్చిబౌలి అభివృద్ధి ఆగదు ` అక్కడ కొత్త కంపెనీల ఏర్పాటుతో 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం `…

విమాన ప్రమాద బాధితులకు టాటా అండ.. రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు!

అహ్మదాబాద్‌ ( జనం సాక్షి) : అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం పై టాటా గ్రూప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని టాటా సన్స్‌నిర్ణయించింది.…

విజయవాడలో టూరిజం సదస్సు.. క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు

విజయవాడ( జనం సాక్షి):ఏపీలో పర్యాటక రంగానికి సరికొత్త ఉత్తేజం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ఏకంగా రూ. 2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రణాళికలో…

పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో ఎదురుదెబ్బ.. మరో కేసులో ఊరట

మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ…