Sunday, 8 November 2026

హైదరాబాద్

బయోసైన్స్‌, కృత్రిమ మేధ రంగాలకు తెలంగాణ అనుకూలం

` రాష్ట్రంలో రూ.2,125 కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన షైవా గ్రూప్‌ ఎంవోయూ ` ఏడాదిన్నరలో 60వేల ప్రభుత్వ ఉద్యోగాలు ` ప్రైవేటు రంగంలో లక్షకు పైగా ఉద్యోగ అవకాశాలు ` ఐటి మంత్రి శ్రీధర్‌ బాబు వెల్లడి హైదరాబాద్‌(జనంసాక్షి):తమది…

నేడు విచారణ కమిషన్‌ ముందుకు కేసీఆర్‌

హైదరాబాద్‌(జనంసాక్షి):కాళేశ్వరం కమిషన్‌ విచారణల క్లైమాక్స్‌కు చేరుకుంది. మొత్తం వ్యవహారంలో చివరగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విచారించనుంది కమిషన్‌. బుధవారం(జూన్‌ 11) ఉదయం 11 గంటలకు కమిషన్‌ ముందు హాజరు కావాలని గతంలోనే ఆదేశాలందాయి. 5వ తేదీకి బదులు 11వ…

ఇంకా తేలని శాఖల కూర్పు..

` ఢల్లీిలోనే మకాం వేసిన సీఎం రేవంత్‌ ` మంత్రులకు శాఖల కేటాయింపులపై కసరత్తు ` మరికొందని శాఖల మార్పుపైనా చర్చ ` కేసీ వేణుగోపాల్‌, ఖర్గేలతో ముఖ్యమంత్రి మంతనాలు ` అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన…

మోడీ సర్కార్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

` కాంగ్రెస్‌ పెద్దల దిశానిర్దేశం ` కర్నాటక, తెలంగాణ ముఖ్య నేతలతో ఖర్గే, రాహుల్‌ భేటీ ` భవిష్యత్‌ కార్యాచరణపై సుదీర్ఘ సమాలోచనలు ` కులగణన విషయంలోనూ హైకమాండ్‌ కీలక సూచనలు న్యూఢల్లీి, జూన్‌ 10 (జనంసాక్షి) :…

పిఠాపురంలో నిరుద్యోగులకు పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ .. అది ఏమిటంటే..?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ యువతకు శుభవార్త తెలిపారు. పిఠాపురంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురానికి చెందిన…

హనీమూన్ ట్రిప్ ఓ కుట్ర.. కోడలే హంతకురాలు.. రాజా రఘువంశీ తల్లి సంచలన ఆరోపణలు

హనీమూన్ కోసం ఇండోర్ నుంచి మేఘాలయ వెళ్లి అక్కడ హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులో ఆయన తల్లి ఉమా రఘువంశీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనుక తన కోడలు సోనమ్ హస్తం ఉందని, ఆమె…

నాడు బైడెన్ ను హేళన చేసిన ట్రంప్ కు నేడు అదే పరిస్థితి.. వీడియో ఇదిగో!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానం మెట్లు ఎక్కుతూ తడబడ్డారు. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో న్యూజెర్సీలోని బెడ్‌మిన్‌స్టర్ నుంచి క్యాంప్ డేవిడ్‌కు బయలుదేరుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. విమానం మెట్లు ఎక్కుతుండగా ఆయన ఒక మెట్టు…

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత

` ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆగిన తుదిశ్వాస ` జూబ్లీహిల్స్‌ ప్రజల తలలో నాలుకగా ఉండేవారు: కిషన్‌రెడ్డి ` భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం రేవంత్‌, భారాస అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): భారాసకు చెందిన జూబ్లీహిల్స్‌…

ప్రభుత్వ సన్నబియ్యం ఇక బహిరంగ మార్కెట్‌లో

` తెలంగాణ బ్రాండ్‌ పేరుతో విక్రయాలు ` పౌరసరఫరాల సంస్థ సన్నాహాలు ` ధరపై అధికారుల కసరత్తు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ బ్రాండ్‌ పేరుతో సన్న వడ్లను ప్యాక్‌ చేయించి ఓపెన్‌ మార్కెట్‌లో విక్రయించనున్నట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర…

.అమెరికాలో మిన్నంటిన నిరసనలు

` లాస్‌ ఏంజెలెస్‌లో ఉద్రిక్తతలు.. ` నిరసనకారుకు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు ` ఆందోళనకారులను కట్టడి చేయడంలో కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలెస్‌ గవర్నర్లు విఫలమయ్యారని ఆగ్రహం ` పలువురు అక్రమ వలసదారుల అరెస్టు వాషింగ్టన్‌(జనంసాక్షి):అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో…