Sunday, 8 November 2026

హైదరాబాద్

పుణెలో ఘోరం

ఇంద్రాయణి నదిపై వంతెన కూలి పలువురు గల్లంతు పూణె(జనంసాక్షి):పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక మంది పర్యటకులు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఆరుగురిని స్థానికులు…

అవార్డుల వేడుకలకు తప్పనిసరిగా హాజరుకావాలి

` ప్రభుత్వంతో ప్రయాణించాల్సిన బాధ్యత సినిమా వారందరిపై ఉంది ` చిత్ర పరిశ్రమకు దిల్‌రాజు సూచన హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రభుత్వాలు నిర్వహించే సినిమా వేడుకకు తప్పనిసరిగా హాజరుకావాలని చిత్ర పరిశ్రమకు ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌ రాజు సూచించారు. ‘తెలంగాణ గద్దర్‌…

స్థానిక ఎన్నికలకు సర్కారు సై

` నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ ` కేబినెట్‌ సమావేశ అనంతరం తేదీని ప్రకటిస్తాం ` వారం రోజుల్లో ‘రైతు భరోసా’ ` సన్నాలకు బోనస్‌ను రైతుల ఖాతాల్లో జమచేస్తాం ` సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన…

సర్కారు బడులకు సాంకేతిక విద్య

ప్రభుత్వ విద్యకు సాంకేతిక సొబగులు ` ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక సాంకేతిక బోధనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో పలు ఎన్జీవోలతో విద్యాశాఖ ఒప్పందం హైదరాబాద్‌(జనంసాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ప్రముఖ ఎన్‌జీవో సంస్థలతో రాష్ట్ర విద్యాశాఖ ఎంవోయూలు కుదుర్చుకుంది.…

రైతు పోరాటాలకు మద్దతుగా నిలవడం జర్నలిస్టులకు సామాజిక బాధ్యత

      – ఇథనాల్‌ ఫ్యాక్టరీని వ్యతిరేకించడం తప్పెట్లా అవుతుంది? – సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టు అప్రజాస్వామికం – జనంసాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసులు ఎత్తివేయాలి : అల్లం నారాయణ – మీడియాను భయపెట్టే ప్రయత్నం…

ముంబ‌యి టు లండన్‌.. 3గంటల ప్రయాణం తర్వాత వెనక్కి తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం

ఇరాన్ తన గగనతలాన్ని మూసివేయడంతో అంతర్జాతీయ విమానయాన మార్గాల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో ఎయిర్ ఇండియాకు చెందిన పలు విమానాలు తమ ప్రయాణాలను అర్ధాంతరంగా ముగించుకోవాల్సి వచ్చింది. ఇవాళ‌ తెల్లవారుజామున ముంబ‌యి నుంచి లండన్ హీత్రూకు…

విమాన ప్రమాదం: దర్యాప్తు కోసం భారత్ వస్తున్న బ్రిటన్ సంస్థ

అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఈ దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 242…

హసీనాను అప్పగించాలని అడిగితే మోదీ ఏం చెప్పారంటే..: మహమ్మద్ యూనస్

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశానికి అప్పగించే విషయంలో మోదీ సుముఖంగా లేరని ఆయన ఆరోపించారు. లండన్‌లోని ప్రఖ్యాత…

రాజోలి ఎస్ఐపై వేటు

ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో రైతులపై అత్యుత్సాహం బాధ్యతల నుంచి తప్పిస్తూ పోలీస్ అధికారుల చర్యలు రాజోలి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఎలాంటి విచారణ జరపకుండా దాడి ఘటనలో…

సినీ సిటీకి హైదరాబాదును రాజధానిగా తీర్చిదిద్దాలి

`డీటెయిల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ సిద్ధం చేయండి ` 14న గద్దర్‌ సినిమా అవార్డులు అంగరంగ వైభవంగా నిర్వహించాలి ` సినిమా రంగ సమగ్ర అభివృద్ధి సబ్‌ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌(జనంసాక్షి):సినిమా సిటీకి…