Sunday, 8 November 2026

హైదరాబాద్

‘ఉచితా’లతో ప్రజలు సోమరులవుతారు

` వారిలో కష్టపడే తత్వం నశించిపోతుంది ` అన్ని ఊరికే ఇస్తే ప్రజలు పనిచేసేందుకు ఇష్టపడరు ` రాజకీయ పార్టీల ఉచిత పథకాల హామీలపై సుప్రీం వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఉచిత పథకాలతో ప్రజల్లో కష్టపడే తత్వం పోతోందని, వారు పనులకు…

2008 డీఎస్సీ అభ్యర్థులకు కొలువులు

` ఎస్‌జీటీ లుగా రెండు, మూడు రోజుల్లో నియామకం ` నెలకు రూ.31,030 చొప్పున చెల్లించనున్న సర్కారు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో ఉన్న డీఎస్సీ 2008లో నష్టపోయిన బాధితులకు మరోవారంలో కొలువులు దక్కనున్నాయి. గతంలోనే ఈ మేరకు ప్రకటన ఇచ్చనప్పటికీ…

గాజాను స్వాధీనం చేసుకుంటాం

` ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా కొనాల్సిన అవసరంలేదు ` ట్రంప్‌ పునరుద్ఘాటన న్యూయార్క్‌(జనంసాక్షి):గాజాను స్వాధీనం చేసుకొని, తిరిగి నిర్మిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా జోర్దాన్‌ రాజు అబ్దుల్లా 2 తో భేటీ అయిన…

‘నీట్‌’ నిర్వహణ తీరుపై జోక్యం చేసుకోలేం

` పిటిషన్‌ విచారణకు ఢల్లీి హైకోర్టు నిరాకరణ న్యూఢల్లీి(జనంసాక్షి):జేఈఈ మెయిన్‌ తరహాలో నీట్‌ (యూజీ) పరీక్షను సైతం ఏటా రెండు సార్లు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు దిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఏడాదిలో రెండు సార్లు ఈ…

స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘నోటా’పై కుదరని ఏకాభిప్రాయం

` దీనిని కల్పిత అభ్యర్థిగా ప్రతిపాదించిన ఈసీ ` తీవ్రంగా వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు హైదరాబాద్‌(జనంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కల్పిత అభ్యర్థిగా పెట్టాలా వద్ద అనే అంశం రాజకీయ పార్టీల్లో మిశ్రమ స్పందన వ్యక్తం అయింది.…

స్థానిక సంస్థల ఎన్నికలు మరింత ఆలస్యం

` మరోసారి కులగణన సర్వే చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో వాయిదా పడే అవకాశం ` న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు ` రిజర్వేషన్లపై ప్రభుత్వం మల్లగుల్లాలు ` అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో స్థానిక…

మరోసారి కులగణన

` సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం ` 16నుంచి 28 వరకు మళ్లీ నిర్వహిస్తాం ` ఎన్యూమరేటర్లకు వివరాలు అందజేయాలి ` రాష్ట్ర జనాభా లెక్కల్లోకి వచ్చే విధంగా అందరూ చూసుకోవడం అందరి బాధ్యత ` 42శాతం…

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాలి

` ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కులగణన సర్వే తప్పుల…

మెడికల్‌ పిజిలో స్థానిక కోటా వ్యవహారం

హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ ` విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం వినతి ` విచారణ చేపడతామన్న ధర్మసనం…. కేసు ఎప్రిల్‌ 4కు వాయిదా న్యూఢల్లీి(జనంసాక్షి):పీజీ మెడికల్‌ సీట్లలో స్థానికత కోటాపై హైకోర్టు తీర్పును సవాల్‌…

ఏఐతో ఉద్యోగాలు పోవు

` అలాంటి పుకార్లు నమ్మొద్దు ` ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ యాక్షన్‌ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ పారిస్‌ (జనంసాక్షి): కృత్రిమ మేధ (ఏఐ) విషయంలో దేశాలన్నీ ఐక్యంగా ముందుకెళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఏఐ పరిజ్ఞానంతో వచ్చే మార్పుల…