నేడు ఏపీ మంత్రివర్గ సమావేశం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకటించిన ఉచిత గ్యాస్ సిలిండర్లు, చెత్తపై పన్ను రద్దు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త…










