Monday, 9 November 2026

హైదరాబాద్

త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన

త్వరలో ముత్యాలమ్మ ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠాపన చేస్తామని మాజీమంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, బస్తీ ప్రజలతో మాట్లాడారు. నూతన…

రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై రూ. 18 వేల కోట్ల విద్యుత్ భారం

విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేర‌కు విద్యుత్ నియంత్రణ మండలిని కలిసి వారు విన‌తిప‌త్రాన్ని అందించారు.ఈ సంద‌ర్భంగా కేటీఆర్…

నార్కట్‌పల్లిలో పోలీస్‌ కుటుంబాల ధర్నా

కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టుడుకుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి…

గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాక‌ర‌ణ‌

గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాక‌ర‌ణ తెలిపింది. గ్రూప్-1 అభ్య‌ర్థుల పిటిష‌న్‌పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసేందుకు కూడా త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం నిరాక‌రించింది. మెయిన్స్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో హైకోర్టు ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన ఆదేశాలు…

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

అమరావతి: తెదేపా కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా ధర్మాసనం విచారణ చేపట్టింది. రెండు కేసుల్లో వైకాపా నేతలు దేవినేని అవినాష్‌, జోగి…

అమ‌రావ‌తి డ్రోన్ స‌మ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు

అమ‌రావ‌తి: ఏపీ ప్రభుత్వం (AP Govt.,) డ్రోన్ స‌మ్మిట్‌కు (Drone Summit) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మంగళ, బుధవారాలు పున్నమీఘాట్ వ‌ద్ద 5 వేల‌కుపైగా డ్రోన్లతో మెగా షో నిర్వహిస్తుంది. విజ‌య‌వాడ ప్రజ‌లంద‌రూ తిల‌కించ‌డానికి న‌గ‌ర‌మంతా విస్తృత ఏర్పాట్లు…

బంగాళాఖాతంలో  ‘దానా’ తుపాను… అలజడి

ఏపీలో మళ్లీ భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం వాయవ్య దిశగా పయనిస్తున్నఅల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారనుందని  ప్రాంతీయ వాతావరణ సంస్థ…

తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

తెలంగాణలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందనే అంశం కలకలం రేపుతోంది. ఇది సూసైడా, లేక కుట్ర ఏదైనా ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి లోని నారాయణ కాలేజ్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అనూష…

వారికి అదే చివరి రోజు: సీఎం చంద్రబాబు

క్రిమినల్స్, రౌడీలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరైనా రౌడీలు మీ ఇష్టప్రకారం చేస్తే అదే చివరి రోజు కావాలని మా ఆకాంక్ష.…

హిమాయత్ సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ కలకలం..

హైదరాబాద్ (జనంసాక్షి): జలాశయం క్రస్ట్ గేటు వద్ద ఇరుకున్న కొండ చిలువ. నరక యాతన అనుభవించిన కొండ చిలువ.  కొండ చిలువను గుర్తించిన జల మండలి సిబ్బంది. స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించిన జల మండలి సిబ్బంది.  క్రస్ట్…