న్యూజిలాండ్‌లోని డ్యునెడిన్ విమానాశ్రయంలో కనిపిస్తున్న సైన్‌బోర్డు
న్యూఢిల్లీ (జనంసాక్షి) ఒకటి ఆన్లైన్లో చర్చకు కారణమైంది. తమవారిని సాగనంపేందుకు వచ్చేవారు మూడు నిమిషాలకు మించి హగ్ చేసుకోకూడదట. లేదూ.. ఇంకా సమయం కావాలంటే మాత్రం డ్రాప్-ఆఫ్ ఏరియాకు బదులు కార్ పార్కింగ్ స్థలాన్ని ఉపయోగించుకోవచ్చట. గరిష్ఠంగా మూడు…










