Monday, 9 November 2026

హైదరాబాద్

అమానుషం.. రాజస్థాన్‌లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ , అత్యాచారం..

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ యువకుడు మూడేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు చిన్నారిని ఎత్తుకెళ్తున్న వీడియోను గుర్తించిన పోలీసులు దాని ఆధారంగా అతడి కోసం గాలిస్తున్నారు. ఆలయం బయట తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న బాలికను…

ట్రైనీ డాక్ట‌ర్ రేప్‌.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా ఆసుపత్రులలో వైద్యుల రక్షణ ఏర్పాట్లను పరిశీలించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇప్పటి వరకున్న చట్టాలు వైద్యుల రక్షణకు సరిపోవని వ్యాఖ్యానించింది. ఈమేరకు మంగళవారం ఆర్జీ కర్ ఆసుపత్రి ట్రెయినీ డాక్టర్ హత్యాచారం కేసు…

భారీ వర్షం.. బైక్‌తో కొట్టుకుపోయిన యువకుడు..

హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి ఇందిరినగర్‌లో స్కూటర్‌పై వెళ్తున్న ఓ యువకుడు కొట్టుకుపోయాడు. వర్షపు నీరు వేగంగా ప్రవహిస్తున్నప్పటికీ యువకుడు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కొద్దిదూరం వెళ్లగానే స్కూటర్ అదుపు తప్పి కిందపడింది. వాహనంపై చిక్కుకుపోయిన అతడు అలానే…

కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

బీఆరెస్ నేతలకు అధికారం పోయినా బలుపు తగ్గలేదు..సెక్రటేరియట్ ముందు కేటీఆర్ వాళ్ల అయ్య విగ్రహం పెట్టుకుందామనుకుంటున్నారు..సచివాలయం ముందుఉండాల్సింది ఉద్యమం ముసుగులో తెలంగాణను దోచుకున్న వాళ్ల విగ్రహం కాదు..అధికారంలోకి వస్తే రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తామని మాట్లాడుతున్నారు..చేతనైతే ఎవడైనా విగ్రహం చేయి…

 రాజీవ్ గాంధీ ఒక స్ఫూర్తి.. సీఎం రేవంత్ రెడ్డి

1980 దశకంలోనే దేశానికి సాంకేతిక పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీమహాత్మాగాంధీ స్పూర్తితో రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు.మహిళలు రాజకీయాల్లో రాణించేందుకు ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం…

మేఘాపై సీఎం రేవంత్‌ కు ఎందుకంత ప్రేమ?: కేటిఆర్

తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల యుద్దం జరుగుతూనే…

బెయిల్ విషయంలో కవితకు మళ్లీ చుక్కెదురు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలుపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వచ్చే మంగళవారం విచారణ జరుపుతామని ప్రకటించింది. లిక్కర్ కేసులో బెయిల్…

అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్‌ దూకుడు

సంప్రదాయానికి భిన్నంగా ఎన్నికల ప్రసంగం క్రమంగా ప్రజల్లో పెరుగుతున్న మద్దతు వాషింగ్టన్‌,ఆగస్ట్‌20 (జనంసాక్షి):  అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌, డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ ’డెమొక్రాటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌’లో సంప్రదాయానికి విరుద్ధంగా ఆశ్చర్యకర ప్రసంగం చేశారు. సాధారణంగా…

ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం

కొత్త ఇమ్మిగ్రేషన్‌ కార్యక్రమానికి బైడెన్‌ శ్రీకారం వాషింగ్టన్‌,ఆగస్ట్‌20 (జనంసాక్షి):  అమెరికన్‌ సిటిజన్‌ షిప్‌ గల వారి ఇమ్మిగ్రెంట్ల జీవిత భాగస్వాములకు సిటిజన్‌ షిప్‌ కార్యక్రమాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రారంభించారు. చట్ట విరుద్ధంగా అమెరికాలోకి వచ్చి దీర్ఘకాలంగా పౌరసత్వం…

హైదరాబాద్‌లలో వేకువజామున దంచికొట్టిన వాన

రోడ్లన్నీ జలమయం కావడంతో ఇక్కట్లు స్కూళ్లకు సెలవు ప్రకటించిన అధికారులు పార్సీగుట్టలో వరదకు ఓ వ్యక్తి గల్లంతు బయటకు రావద్దన నగరవాసులకు హెచ్చరిక హైదరాబాద్‌,ఆగస్ట్‌20 (జనంసాక్షి):  గ్రేటర్‌ హైదరాబాద్‌ వరిధిలో వర్షం దంచికొట్టింది. మంగళవారం వేకువజాము నుంచి కుండపోతగా…