హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు
చెరువు శిఖంలో కట్టిన ఎన్ కన్వెన్ష్ కూల్చివేత అది పట్టాభూమి అంటూ నటుడు నాగార్జున వాదన కోర్టుకు వెళతామని ప్రకటన…ఆక్రమదారుడిని కాదని వెల్లడి హైదరాబాద్,ఆగస్ట్24 (జనం సాక్షి) : హైడ్రా అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.…










