హైడల్ ప్రాజెక్టుల్లో గరిష్ట విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టండి
హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో నమోదవుతున్న వర్షపాతాలను దృష్టిలో ఉంచుకుని జల విద్యుత్ కేంద్రాల్లో గరిష్ట విద్యుత్ ఉత్పత్తిని సాధించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని హైడల్ ప్రాజెక్టుల సీఈలను…










