హెన్రిస్ క్లాసెన్ విధ్వంసం
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో భాగంగా పార్ల్ రాయల్స్‌తో మ్యాచ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఆటగాడు హెన్రిస్ క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో క్లాసెన్ పార్ల్ రాయల్స్ బౌలర్లను ఊచకోత కోశాడు.సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీని…










