వచ్చే నెల నుంచి ఇళ్లకు ఉచిత విద్యుత్
` 200 యూనిట్ల వరకు అమలు చేస్తాం ` ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటూ రాదు ` కాళేశ్వరం అక్రమాలపై విచారణ నడుస్తోంది ` అవినీతిపరులు జైలుకెళ్లక తప్పదు ` మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి `…
` 200 యూనిట్ల వరకు అమలు చేస్తాం ` ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటూ రాదు ` కాళేశ్వరం అక్రమాలపై విచారణ నడుస్తోంది ` అవినీతిపరులు జైలుకెళ్లక తప్పదు ` మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి `…
` అలా ఎందుకు చేయాల్సివంచ్చిందనే కోణంలో విజిలెన్స్ విచారణ ` 15రోజుల్లో సమగ్ర నివేదిక ` ప్రతిపాదిత డిజైన్ కాకుండా ప్రాజెక్టులో మార్పు ` నిర్మాణం నాసీరకం.. నిర్వాహణా నామమాత్రం ` విజిలెన్స్ అధికారుల చేతుల్లో కీలక ఆధారాలు…
` ఇజ్రాయెల్ భీకర దాడిలో నలుగురు ఇరాన్ సైనిక సలహాదారులు మృతి డమాస్కస్(జనంసాక్షి): ఇజ్రాయెల్` హమాస్‌ల పోరు వేళ.. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కుతోంది. తాజాగా సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఓ భవనంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక…
` ప్రతి 15ఏళ్లకు రూ.10వేల కోట్ల ఖర్చు ` ఈసీ అంచనా దిల్లీ(జనంసాక్షి): లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తెలియజేసింది.జమిలి…
మరోసారి స్పష్టం చేసిన మంత్రి ఉత్తమ్ హైదరాబాద్(జనంసాక్షి): కేఆర్ఎంబీ బోర్డుకి ప్రాజెక్టులు ఇస్తామని తామెక్కడా చెప్పలేదని మరోమారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల విషయంతో తప్పు చేసినట్లు బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు.…
` అయోధ్య దర్శనం పేరిట ఫేక్ మెసేజ్‌లు.. అప్రమత్తమైన పోలీసులు న్యూఢల్లీి(జనంసాక్షి):రీఛార్జులు, కంపెనీ స్పెషల్ ఆఫర్లు అంటూ అమాయక ప్రజలకు వల వేసే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తారు. అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం…
` పౌరసరఫరాల శాఖను నిర్వీర్యం చేశారు ` నంది ఆవార్డుల ప్రదానంపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం ` అప్పులు చేసి కుప్పగా మార్చారు ` భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రింగ్‌రోడ్డు ` రోడ్లు భవనాల శాఖకు నిధులు కేటాయిస్తాం…
` రాష్ట్రంలో కరెంట్ బిల్లులు ఎవరూ కట్టవద్దు ` సోనియా ఇంటికి బిల్లులు పంపండి: కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి):బీఆర్ఎస్ను వందవిూటర్ల లోపల బొంద పెడ్తానన్న సీఎం రేవంత్ రెడ్డిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. తెలంగాణ తెచ్చినందుకా.. తెలంగాణను…
` సమూలంగా ప్రక్షాళన చేస్తాం ` థేమ్స్ తరహాలో మూసీని తీర్చిదిద్దుతాం ` అభివృద్ధిలో ప్రపంచదేశాలతో పోటీపడతాం.. పొరుగురాష్ట్రాలతో కాదు ` పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను వంద మీటర్లలోతులో బొందపెడతాం ` ప్రజాపాలను చూసి ఓర్వలేకపోతున్నారు `…
` రీడిజైన్లపేరుతో సాగునీటి శాఖను ధ్వంసం చేశారు ` సీతారామలోనూ భారీ కుంభకోణం ` అంచనాలు పెంచి మోసం చేశారు ` ఒక్క ఎకరాకూ నీళ్లివ్వని దుస్థితి ` ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష హైదరాబాద్,జనవరి19((జనంసాక్షి): సీతారామ ప్రాజెక్టులో భారీ…