Tuesday, 10 November 2026

హైదరాబాద్

తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న

మాజీ ప్రధానమంత్రులు మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌కు అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.మాజీ ప్రధానమంత్రులు పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్‌సింగ్‌, MS స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర…

కరీంనగర్‌లో మింగిన భూముల్ని కక్కిస్తున్న పోలీసులు

జనంసాక్షి స్పెషల్‌ కరస్పాండెంట్‌ (హైదరాబాద్‌) జీవితాంతం రెక్కలుముక్కలు చేసుకుని పోగుచేసుకున్న భూములు తమకు దూరమవుతుంటే సామాన్యులు తల్లడిల్లారు. కండ్లముందే బుల్డోజర్లతో వచ్చి వి‘ధ్వంసం’ సృష్టిస్తుంటే గుండెలు బాదుకున్నారు. అంగ బలం, అర్థ బలం ముందు నిశ్చేష్టులయ్యారు. నేతల అండదండలు,…

ఊపిరి పోసుకుంటున్న ప్రజాస్వామ్యం…

ప్రజాపాలనలో స్వేచ్ఛా వాయువులు కరీంనగర్‌లో బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్ల కబ్జారాజ్యం బద్ధలు మింగిన భూముల్ని కక్కిస్తున్న పోలీసులు శభాష్‌ సీపీ అభిషేక్‌ మహంతి.. సర్వత్రా ప్రశంసలు వందలాది మంది బాధితుల ఫిర్యాదులకు పరిష్కారాలు పట్టుబడ్డవారిలో ఒకరు కేసీఆర్‌ బంధువు.. మిగతా…

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో సోదాలను ఖండిరచిన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం కన్వీనర్‌ ఎంఎం రహమాన్‌, నాయకులు

వీక్షణం ఎడిటర్‌ వేణుగోపాల్‌ ఇంట్లో సోదాలను ఖండిOచిన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం కన్వీనర్‌ ఎంఎం రహమాన్‌, నాయకులు  ఎండి మునీర్‌, కందుకూరి రమేష్‌బాబు, తాటికొండ రమేష్ బాబు, పసునూరి రవీందర్‌. యాటకర్ల మల్లేష్‌,సుమబాల

ఇసుక అక్రమ రవాణాలను ప్రశ్నించినందుకు జీవచ్ఛవాలుగా మార్చారు

రాజన్న సిరిసిల్ల/హైదరాబాద్‌, ఫిబ్రవరి 7 (జనంసాక్షి) ఏడున్నరేళ్లుగా వారికి న్యాయం ఎండమావిగానే మారింది. జీవచ్ఛవంగా మారిన శరీరంపై ఇప్పటికీ గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. పనిచేసేందుకు కూడా పనిరాకుండా మార్చిన మమ్మల్ని ఆదుకోండంటూ బాధితులు నేటికీ వేడుకుంటూనే ఉన్నారు. పోలీసుల…

డ్రోన్‌ పైలట్లకు అత్యాధునిక శిక్షణ

` రిమోట్‌ సెన్నింగ్‌ సెంటర్‌తో తెలంగాణ ఎంవోయూ ` సీఎం రేవంత్‌, ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ సమక్షంలో ఒప్పందం హైదరాబాద్‌(జనంసాక్షి):ఇస్రోకు చెందిన నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ తో తెలంగాణ స్టేట్‌ ఏవియేషన్‌ అకాడవిూ డ్రోన్‌ పైలెట్లకు అధునాతన…

ముగిసిన శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ..

` హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ ఆస్తులు రూ.250కోట్లు పైనే! హైదరాబాద్‌(జనంసాక్షి): హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఏసీబీ కస్టడీ ముగిసింది. 8 రోజుల పాటు ఆయన్ను ప్రశ్నించిన అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది.రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ…

ఓటమిపై దిగులు చెందొద్దు

` మనది ఎప్పుడూ ప్రజాపక్షమే ` రెండు నెలలైనా హామీలు పట్టని కాంగ్రెస్‌ ` హరీశ్‌రావు విమర్శలు హైదరాబాద్‌(జనంసాక్షి): బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు జనగామ అంటే అమితమైన ప్రేమ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఎప్పుడూ ఈ…

సీఎంతో జిహెచ్ఎంసీ మేయర్ భేటీ

హైదరాబాద్ : జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, జనరల్ బాడీ మీటింగ్, జిహెచ్ఎంసి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి అంశాల పైన ప్రభుత్వం వెంటనే ప్రభుత్వపరమైన చర్యలు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి…

కోదండరాం, ఆమీర్‌ అలీ ఖాన్‌లపై కుట్రల్ని ఖండించిన టీయూజేఎస్‌

హైదరాబాద్‌ : గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయిన తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్‌ కోదండరాం, ఆమీర్‌ అలీ ఖాన్‌ల నియామకాలపై కుట్రలు చేయడాన్ని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్‌) తీవ్రంగా ఖండించింది. ప్రజా సమస్యలపై నిరంతరం…