Friday, 13 November 2026

హైదరాబాద్

కోర్కల్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు ఉదారతను చాటిన

కర్ర హరిన్ రెడ్డి వీణవంక, ఆగస్టు 27| (జనం సాక్షి )వీణవంక మండలంలోని కోర్కల్ గ్రామానికి చెందిన ప్రవాస భారతీయుడు కర్ర హరిన్ రెడ్డి తన పుట్టిన స్వ గ్రామం కోర్కల్ గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న పెద్దమ్మతల్లి దేవాలయానికి…

ఘనంగాఅన్నా బహు సాటే జయంతి

పాల్గొన్న ఎమ్మెల్యే షిండే బిచ్కుంద ఆగస్టు 27 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల రాజుల్ల గ్రామంలో అన్నా బహుసాటే జయంతి ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యుడు…

రక్షణ దళంలో ఉద్యోగం సాధించిన యువకులకు సన్మానం

వేములవాడ గ్రామీణం, ఆగష్టు 27(జనంసాక్షి): భారత రక్షణ దళ ఉద్యోగాలకు ఎంపికైన ఫాజల్ నగర్ గ్రామానికి చెందిన యువకులను వేములవాడ గ్రామీణ వైస్ ఎంపీపీ జక్కుల కవిత-తిరుపతి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. భారత దేశంలో అత్యంత గౌరవప్రదమైన…

వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం

ఎమ్మెల్సీ అవినాష్ సింగ్ పటేల్ సంగారెడ్డి బ్యూరో ,  జనం సాక్షి  , ఆగస్టు 27  ::::: వచ్చే ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం అని ఎమ్మెల్సీ అవినాష్ సింగ్ పటేల్ అన్నారు. అసెంబ్లీ ప్రవాస్ యోజన లో…

పదవ తరగతి  2001 2002 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

వీణవంక, ఆగస్టు 27: (జనం సాక్షి) వీణవంక మండలంలోని చల్లూరు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం పదవ తరగతి 2001-2002 బ్యాచ్ కు చెందిన  పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా…

దేశంలో ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్న

వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ రూరల్ ఆగస్టు 27 జనం సాక్షి దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్న భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని వికారాబాద్ జిల్లా, బి.ఆర్.ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్…

మున్సిపల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ఐదు రోజులుగా కొనసాగుతున్న ర్యాలీలు నిరసన కార్యక్రమాలు ప్రభుత్వ ఉద్యో గులుగా గుర్తించని పక్షంలో సెప్టెంబర్ ఒకటి నుంచి విధులు బహిష్కరిస్తాం మున్సిపాల్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి చెన్నయ్య వికారాబాద్ రూరల్ ఆగస్టు 27 జనం…

తలమడ్ల లో మెడికల్ షాప్ ప్రారంభం

రాజంపేట్ జనం సాక్షి ఆగస్టు 27 కామారెడ్డి నియోజకవర్గ పరిధిలో రాజంపేట్ మండలం తలమడ్ల గ్రామంలో యువ మోర్చా రాజంపేట్ మండల్ ఉపాధ్యక్షుడు పోలీస్ కృష్ణ ప్రసాద్ కొత్త మెడికల్ షాప్ ప్రారంభించారు పోలీస్ కృష్ణ ప్రసాద్ ఆహ్వానం…

భువనగిరిలో చేవెళ్ల దళిత డిక్లరేషన్ ను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ ఎస్సి విభాగం నాయకులు….

అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం నివాళి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లండి పీసీసీ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ భువనగిరి టౌన్ జనం సాక్షి పీసీసీ అధ్యక్షుడు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి,పీసీసీ ఎస్సీ విభాగం…

జీవితంపై విరక్తి చెంది రైతు ఆత్మహత్య

రాజంపేట్ జనంసాక్షి రాజంపేట్ మండల కేంద్రానికి చెందిన రైతు చెరువులో దుకి ఆత్మహత్య చేసుకున్నారు. ఏఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం .ఘటన మండల కేంద్రానికి చెందిన కట్లకుంట్ల సత్తయ్య ( 75) నాలుగు రోజుల క్రితం కామారెడ్డి కి…