Friday, 13 November 2026

హైదరాబాద్

గంగారం గ్రామం లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన

యఫ్ టీవీ  అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి వీణవంక ఆగస్టు 27  ( జనం సాక్షి ) వీణవంక మండలంలోని గంగారం గ్రామానికి చెందిన సాగంటి సంతోష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా  వారి కుటుంబానికి ప్రగాఢ…

ధర్మపురి నియోజకవర్గం లో బహుజన జండా ఎగరబోతుంది

నక్క విజయ్ కుమార్ ధర్మపురి ( జనం సాక్షి)పెగడపల్లి మండలంలోని దేవికొండ గ్రామం బహుజన్ సమాజ్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో జెండా గద్దె ఆవిష్కరణకు ముఖ్యఅతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జ్ నక్క విజయకుమార్…

బుద్ధర్తి బుచ్చన్నకు సన్మానం

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం నగరంపల్లి గ్రామపంచాయతీ ఆవరణంలో ఏ ద్దేడిచిన ఎవ్సం కథానాయకుడు, డైరెక్టర్ రామయ్యపల్లి మాజీ సర్పంచ్ బుద్ధత్రి బుచ్చన్న పటేల్ ని గ్రామస్తులు ఆదివారం అక్క పెళ్లి ఎంపిటిసి పెగడ…

కంఠమహేశ్వర స్వామి దంచుకున్న రామాంజనేయ గౌడ్ కృష్ణారెడ్డి

భువనగిరి మండలం తాజ్ పుర్ గ్రామంలో బోనాల పండుగ మరియు కంటమహేశ్వరా స్వామి వారిని దర్శించుకున్నారు భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి “పంజల రామాంజనేయులు గౌడ్” ; ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఓరుగంటి ఆంజనేయులు గౌడ్, ఎలిమినేటి…

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా

ధర్మపురి శ్రీనివాస్ -బీసీ సంక్షేమ సంఘం జనగామ జిల్లా అధ్యక్షులుగా దూడల సిద్దయ్య గౌడ్ జనగామ (జనంసాక్షి) ఆగస్టు27:- బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జనగామ పట్టణానికి చెందిన ధర్మపురి శ్రీనివాస్ నియమితులయ్యారు.ఈ మేరకు శ్రీనివాస్ కి…

తిమ్మాపురంలో బొడ్రాయి ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట …..

భువనగిరి టౌన్ (జనం సాక్షి):- నూతన తిమ్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసుకున్న బొడ్రాయి,ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని పూజలుచేసిన పిసిసి డెలిగేట్ మాజీ,ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్లానింగ్ కమిటీ మెంబర్ తంగళ్ళపల్లి రవికుమార్ ఈకార్యక్రమంలో మాజీ కాంగ్రెస్…

మంథని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

కాంగ్రెస్, బి ఆర్ స్ తో మంథని ప్రాంత అభివృద్ధి శూన్యం – అస్సాం థౌర ఎమ్మెల్యే సుశాంత్ జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ప్రవాసి ఎమ్మెల్యే సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు…

ఆదివరాహ స్వామి జయంతి ఉత్సవాలు ప్రారంభం

జనంసాక్షి, కమాన్ పూర్ : వరాలిచ్చే దేవుడు.. పెద్దపల్లి జిల్లాలోని కమాన్పూర్ గ్రామంలో స్వయంభూగా వెలసిన స్వామి శ్రీ ఆదివరాహస్వామి..!. ఆ స్వామి అవతరించిన మాసం ఈ పవిత్ర శ్రావణమాసం. మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించే శ్రీ ఆదివరాహ…

ఆష్ టెన్నిస్ అకాడమీ లో ట్రోఫిలు గెలిచిన క్రీడాకారులు :శామీర్ పేట్,

జనంసాక్షి :ఆష్ అకాడమీ లో జరిగిన టెన్నిస్ పోటీలల్లో పలు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ర్యాంక్ లతో పాటు ట్రోఫీలు కైవసం చేసుకున్నారు. శామీర్ పేట్ లోని ఆష్ టెన్నిస్ అకాడమీలో ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ మరియు…

ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతా ప్రభాకర్ అనే ప్రకటించడం హర్షణీయం

ఇంద్రకరణ్ గ్రామ యువత  సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు 27   :::::: సీఎం కేసిఆర్  సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా చింతా ప్రభాకర్ ని ప్రకటించడంపై ఇంద్రకరణ్ గ్రామ యువకులు హర్షం వ్యక్తం చేశారు…