సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు పెంచిన గ్రాట్యుటీ చెల్లించండి
1972 గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం దేశంలో ప్రతి రిటైర్డ్ ఉద్యోగికి అమలులో ఉన్న నిబంధనల ప్రకారం పెరిగిన 20 లక్షల రూపాయల గ్రాట్యుటిని వర్తింపచేయాలి. సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులకు 28-03-2018 పెరిగిన గ్రాట్యుటిని చెల్లిస్తున్నారు కానీ అదే…









