ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ
ముంబయి : వార్షిక ద్రవ్యపరపతి విధానాన్ని ఆర్బీఐ ప్రకటించింది. రెపోరేటును 0.25 శాతం తగ్గించింది. నగదు నిల్వల నిష్పత్తిని యధాతధంగా ఉంచింది.
ముంబయి : వార్షిక ద్రవ్యపరపతి విధానాన్ని ఆర్బీఐ ప్రకటించింది. రెపోరేటును 0.25 శాతం తగ్గించింది. నగదు నిల్వల నిష్పత్తిని యధాతధంగా ఉంచింది.
ఖమ్మం, జనంసాక్షి: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో వంటగ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఓ వ్యక్తి శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయక…
హైదరాబాద్ : రాష్ట్ర జనాభా తుది గణాంకాలు విడుదలయ్యాయి. వీటిని జనాభా గణన డైరెక్టర్ వైవీ అనురాధ హైదరాబాద్లో విడుదల చేశారు.
న్యూఢిల్లీ : అండమాన్ దీవుల్లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.5గా నమోదైంది.
న్యూఢిల్లీ : అండమాన్ దీవుల్లో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.5గా నమోదైంది.
గుంటూరు : నరసరావుపేటలోని బాబాపేటలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధంతో ఓ మహిళ తన ఐదేళ్ల కూతురిని గొంతునులిమి చంపింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన మహిళను అరెస్టు చేశారు.
ఏలూరు : బంగారుతల్లి పథకంపై వస్తున్న విమర్శలు అర్థరహితమని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. సంక్షేమ పథకాలపై విమర్శలు చేస్తున్నవారిపై సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని ఆయన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో తెలిపారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. రామగుండంలో 43.6, హైదరాబాద్లో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తిరుమల, జనంసాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలి నడకన వచ్చిన భక్తులకు 6 గంటల సమయం…
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని కోట్బల్వాల్ జైలులో పాకిస్థాన్కు చెందిన ఖైదీపై దాడి జరిగింది. పాక్ ఖైదీపై భారత ఖైదీలు దాడికి దిగడంతో అతనికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే జైలు అధికారులు ఖైదీని ఆసుపత్రికి తరలించారు.