Tuesday, 3 November 2026

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల, జనంసాక్షి:  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలి నడకన వచ్చిన భక్తులకు 6 గంటల సమయం పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *