ఆది లోనే తడబడిన పూణే వారియర్స్
పుణే: ఐపీఎల్-6 భాగంగా పుణే వారియర్స్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పుణేజట్టు ఆది లోనే తడబడింది. తొలి 10 ఓవర్ల లోనే 5 వికెట్లలోనే చేజార్చుకుంది.
పుణే: ఐపీఎల్-6 భాగంగా పుణే వారియర్స్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పుణేజట్టు ఆది లోనే తడబడింది. తొలి 10 ఓవర్ల లోనే 5 వికెట్లలోనే చేజార్చుకుంది.
ఖమ్మం: ఏఐఈఈఈ, ఐఐటీలలో ప్రవూశానికి ఖమ్మంలో నిర్వహించిన జేఈఈ పరీక్షకు విద్యార్థులు భారీగా హాజరయ్యారు. ఉదయం 9.30 నుంచి 12.30వరకూ జరిగిన మొదటి పేపరు పరీక్షకు 6,544 విద్యార్థులకు గాను 6,280 మంది హజరయ్యారు. 264 మంది గైర్హాజరయ్యారు.…
థానె: మహారాష్ట్రలోని థానెలో భవనం కూలిన దుర్ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేశారు. వారందరినీ న్యాయమూర్తి ముందు హాజరు పరచగా ఏప్రిల్ 20 వరకు రిమాండ్ విధించారు.
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చాన్జీ గులాం నబీ ఆజాద్తో సీఎం కిరణ్కుమార్రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, కరెంటు చార్జీలపై విపక్టాలు చేస్తోన్న ఆందోళనలు తదితరర అంవాలపై వారు చర్చిస్తున్నట్టు సమాచారం.
హైదరాబాద్: పేదరికం, అసమానత్వాలను నిర్మూలించినట్టయితే ఉగ్రవాదాన్ని నిర్మూలించలేమని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మెన్ జస్టిస్ మార్కేండేయ కట్జూ అభిప్రాయపడ్డారు. అఖండ భారతావనిని మతాల చిచ్చు పెట్టి బ్రిటిషర్లు చీల్చారని, పాకిస్థాన్ అనే దొంగ దేశాన్ని ఏర్పాటు చేశారన్నారు.…
హైదరాబాద్: ప్రపంచ ఆరోగ్య దినాన్ని పురస్కరించుకుని ఆరోగ్యం పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్య విద్యార్థులు హైదరాబాద్లో 3కె రన్ నిర్వహించారు. ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ కళాశాలకు చెందిన వైద్య విద్యార్ధులు ఈ…
ముంబయి : థానేలో ఏడంతస్తుల భవంతి కూలిన ఘటనలో మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సహాయ మున్సీపల్ కమిషనర్, ఎన్సీపీ కార్పొరేటర్ అరెస్టయిన వారిలో ఉన్నారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని…
మంత్రి డీఎల్ హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ పథకం వరప్రదాయని కాదని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. ఆరోగ్యశ్రీ విషయంలో ప్రైవేటు ఆసుపత్రులతో చర్చిస్తామని ముక్యమంత్రి చెప్పటం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపదని తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యంత నిపుణులైన వైద్యులున్నారని..…
హైదరాబాద్ : హయత్నగర్ మండలం భాగ్యలత వద్ద ఎంఆర్ఎఫ్ దుకాణంలో చోరీ జరిగింది. రూ.2.50 లక్షల విలువైన టైర్లును దొంగలు లోచుకెళ్లినట్లు దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జనంసాక్షి, హైదరాబాద్ : యువతలో క్రమశిక్షణ, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించేందుకు దేశవ్యాప్తంగా అన్ని కాలేజీల్లో దశల వారీగా నేషన్ కేడెట్ కోర్ (ఎస్సీసీ)ని ప్రవేశపెట్టాలని కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ నిర్ణయించింది. ఉన్నత విద్యలో సామాజిక బాధ్యతను పెంపొందించాలన్న 12న…