ఈ నెల 9న రాష్ట్రబంద్‌కు భాజపా పిలుపు
హైదరాబాద్, జనంసాక్షి: విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9న భారతీయ జనతా పార్టీ రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది. రాజకీయ పార్టీల ఉద్యమాలు, ప్రజల నిరసనలను తలొగ్గిన ప్రభుత్వం ఒక మెట్టు దిగినట్లు నటిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు…
