Saturday, 21 November 2026

హైదరాబాద్

యువతి అనుమానాస్పద మృతి

మచిలీపట్నం : బంటుమిల్లిలో ఓ యువతి అనుమానాస్పద రీతిలో గురువారం ఉదయం మరణించింది. పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె…

బాబ్లీపై అఖిలపక్ష సమావేశం

హైదరాబాద్‌ : బాబ్లీ ప్రాజెక్టుపై సచివాలయంలో అఖిలక్షం గురువారం భేటీ అయ్యింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, మంత్రులు సుదర్శన్‌ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్మయ్య ఈ సమావేశానికి హాజరయ్యారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున బాజిరెడ్డి గోవర్థన్‌, కేకే…

రాష్ట్రం బంద్‌కు మద్దతు తెలిపిన టీడీపీ

హైదరాబాద్‌ : విద్యుత్‌ కోతలు, సర్‌చార్జీల భారానికి నిరసనగా వచ్చే నెల 9న తేదీన వామపక్ష పార్టీలు పిలుపునిచ్చిన రాష్ట్రబంద్‌కు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటించింది. విద్యుత్‌ సమస్యలపై టీడీపీ చేపట్టిన దీక్షలు నేటికి మూడో రోజుకు చేరుకున్నాయి.…

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

జార్ఖండ్‌ : ఒడిశా-జార్ఖండ్‌ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య గురువారం కాల్పులు జరిగాయి. మావోయిస్ట్‌ నేత అరవింద్‌ సహా 10 మంది మావోయిస్టులు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారున్నట్లు సమాచారం.

సీబీఐ ముందు ఏపీఐఐసీ మాజీ అధికారి దశరథరామిరెడ్డి

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఈ రోజు మరో మాజీ అధికారి కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఏపీఐఐసీ మాజీ జోనల్‌ మేనేజర్‌ దశరథరామిరెడ్డి నేడు ముందు హాజరయ్యారు.

సంజయ్‌దత్‌ కంటతడి

– క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోను – గడువులోపల లొంగిపోతా ముంబాయి : మీడియా సమావేశంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ కన్నీళ్ల పర్యంతమయ్యారు. సుప్రీకోర్టు తీర్పునకు కట్టుబడివుంటానని, ఇచ్చిన గడువు లోపల లొంగిపోతానని చెప్పారు. క్షమాభిక్ష కోసం తాను…

పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌: పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి అసువులు బాసిన దుర్ఘటన మియాపూర్‌ ప్రాంతంలో జరిగింది. గోకుల్‌ ఫ్లాట్స్‌ వద్ద గాయత్రి అనే చిన్నారి ప్రమాదంలో మరణించినట్లు సమాచారం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీయూలో ఉన్నాయి : సురవరం

హైదరాబాద్‌ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెజార్టీ కోల్పోయి ఐసీయూలో ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ ఉద్యమంతో కిరణ్‌ కుమార్‌రెడ్డి అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్‌, భాజపాయేతర…

ఎర్రచందనం పట్టివేత

ఆళ్లగడ్ద : కర్నూలు జిల్లా అళ్గగడ్డలో రూ. 5లక్షల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు పట్టుకున్నారు. కొబ్బరికాయల లోడు లారీలో ఎర్రచందనాన్ని అక్రమంగా రవాణా చేసున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు ఎర్రచందనంతో సహా లారీని స్వాధీనం చేసుకున్నారు.

పేదరికంతో కొడుకును కడతేర్చిన తండ్రి

కడప : కడప పట్టణంలోని యానాది కాలనీలో దారుణం చోటుచేసుకుంది. మానిసిన వికలాంగుడైన కొడుకును తండ్రి గొంతు నులిచి చంపేశాడు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పేదరికంతో వైద్యం చేయించేకే కొడుకుని చంపినట్లు నిందితుడు…