Saturday, 21 November 2026

హైదరాబాద్

నేడు టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ 32వ వ్యవస్థాపక దినోత్సవం ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో జరుగనుంది. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఆయా పార్టీ కమిటీల ఆధ్వర్యంలో వ్యవస్థాపక…

లారీ-కారు ఢీ, ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా కొండ వద్ద ఈ రోజు తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. లారీ-కారు ఒకదానికొకటి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు మహరాష్ట్రకు చెందిన శివరాజు, కీర్తి, అనిల్‌గా పోలీసులు…

ఒంగోలు జడ్జి ఇంట్లో పని చేస్తున్న అటెండర్‌ హత్య

ఒంగోలు , మార్చి 25: జిల్లా న్యాయమూర్తి జీ చక్రధర్‌రావు ఇంట్లో ఇద్దరు అటెండర్ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఒకరి హత్యకు దారి తీసింది. న్యాయమూర్తి ఇంట్లో అటెండర్లగా పనిచేస్తున్న చల్లా సాంబశివరావు (32), దొమ్మేటి వెంక…

4,700 కోట్లతో పోస్టాపీసుల ఆధునీకరణ: కేంద్రమంత్రి కిల్లి కృపారాణి

శ్రీకాకుళం : దేశంలోని 1.55లక్షల పోస్టాపీసులను 4700కోట్లతో ఆధునీకరించ నున్నట్లు కేంద్రమంత్రి కిల్లి కృపారాణి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 24కోట్లతో 220 పాఠశాలల్లో రాజీవ్‌గాంది ఐసీటి సేవలను విస్తరిస్తున్నట్లు ఆమె తెలిపారు.

తిరుమలలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

తిరుపతి : గుంటూరుకు చెందిన ఓ ప్రేమజంట తిరుమలలో ఆత్మహత్యాయత్నం చేసింది. మోకాళ్ల మెట్టు పర్వతం వద్ద ఆత్మహత్యకు పాల్పడుతున్న ప్రేమజంటను గుర్తించిన టీటీడీ సెక్యూరిటి సిబ్బంది అడ్డుకున్నారు. చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రికి తరలించారు. వీరు అచ్చంపేటకు…

నేడు ముగియనున్న జ్యోతుల పాదయాత్ర

జగ్గయ్యపేట : ఏలేరు ఆధునీకరణ కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత జ్యోతుల నెహ్రూె ఆధ్వర్యంలో వారం రోజుల నుంచి సాగుతున్న పాదయాత్ర నేడు ముగియనుంది. ఈ సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉప్పాడ సెంటర్‌లో భారీ బహిరంగ…

డ్రెవర్‌ నిర్లక్ష్యంతో చిన్నారి మృతి

హైదరాబాద్‌ : స్కూల్‌ డ్రెవర్‌ నిర్లక్షంతో మూడేళ్ల చిన్నారి గురువారం మృతి చెందింది. కెపిహెచ్‌బి కాలనీ 9వ ఫేజ్‌ నివాసి నాయక్‌రావు పెద్దకుమార్తె ఏడేళ్ల ఉర్మిళ శ్రీసాయి స్కూల్‌లో చదువుతోంది. ఈ రోజు ఉదయం అక్కను బస్సు ఎక్కించడానకి…

20 మంది విద్యార్థులకు అస్వస్థత

జూలపాడుబంగ్లా : కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగడంచలో 20 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో వండిన మధ్యాహ్న భోజనం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

ఉద్యోగాల పేరుతో మోసంచేసిన వ్యక్తి అరెస్టు

పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగిలో ఉద్యోగాల పేరుతో చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలిప్పిస్తానని 40 మంది నుంచి 40 లక్షల రూపాయలు వసూలు చేసిన కిరణ్‌ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి…