Saturday, 21 November 2026

హైదరాబాద్

అక్రమ నివాసాల తొలగింపు

తండమేరు : అనంతపురం జిల్లా తండమేరులో అక్రమంగా వేసిన గుడిసెలను పురపాలక అధికారులు తొలగిస్తున్నారు. తమ నివాసాలను తొలగించవద్దంటూ స్థానికులు అధికారులను అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

అప్పాలో ఎస్‌ఐల సాసింగ్‌ అవుట్‌ పరేడ్‌

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ అకాడమీలో 2012 బ్యాచ్‌ ఎస్‌ఐల శిక్షణా ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి గురువారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్ది, డీజీపీ దినేష్‌ రెడ్డి కూడా హాజరయ్యారు. 1,256 మంది…

మూడోరోజు ఎమ్మెల్యేల నిరాహారదీక్ష

హైదరాబాద్‌ : విద్యుత్‌ సమస్యపై ఎమ్మెల్యేలు చేస్తున్న నిరాహారదీక్ష నేటితో మూడోరోజుకు చేరుకుంది. విద్యుత్‌ సమస్యపై ప్రభుత్వం పోరాడేందుకు వైకాసా మినహా అన్ని పార్టీలతో ముందుకు వెళ్లాలని తెదేపా నిర్ణయించినట్లు సమాచారం.

పాక్‌లో భారత ఖైదీపై కిరాతకం

న్యూఢిలీ/ జమ్మూ : చామల్‌ సింగ్‌ అనే భారత ఖైదీని పాకిస్థాన్‌లో రెండు నెలల క్రితం అమానుషంగా హింసించి చంపిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జమ్మూ జిల్లాకు చెందిన ఆయన గూఢచర్యం ఆరోపణలపై లాహోర్‌లోని కోట్‌ లక్‌పత్‌…

బెర్లిన్‌ గోడలో మరికొంత భాగం కూల్చివేత

బెర్లిన్‌ : చారిత్రక బెర్లిన్‌ గోడలో మరికొంత భాగాన్ని కూల్చేశారు. ఓ లగ్జరీ అపార్టు మెంటు నిర్మాణం కోసం గోడలో సుమారు ఒకటిన్నర కిలోమీటరు పొడవునా గోడను తొలగించారు. అర్థరాత్రి సమయంలో కూల్చివేత కార్యక్రమం మొదలుపోట్టి తెల్లవారేసరికి పూర్తిచేశారు.…

ఆగని అత్యాచారాలు

సింగరాయకొండ : ప్రకాశం జిల్లా అద్దంకిలో దారుణం జరిగింది. ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. సింగరాయకొండ తిరనాళ్లలో ఓ…

మెదక్‌లో సీఎం పర్యటన

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి నేడు మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పటాన్‌చెరు మండలంలోని నందిగామకు రానున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలు కోసం 70 ఎకరాల విస్తీర్ణంలో అసోసియోషన్‌ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆఫ్‌ ఆంద్రప్రదేశ్‌(ఎలీప్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు…

కార్గిల్‌యుద్ధం చేసినందుకు గర్విస్తున్నాం

దేశ ప్రజలను కాపాడేందుకే స్వదేశం వచ్చా పర్వేజ్‌ ముషారఫ్‌ ఇస్లామాబాద్‌, (జనంసాక్షి) : కార్గిల్‌ యుద్ధం చేసినందుకు గర్విస్తున్నామని పాక్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ స్థానిక జాతీయ మీడియాతో మాట్లాడారు.…

వంద బిలియన్‌ డాలర్లతో బ్రిక్స్‌ బ్యాంకు

ఆర్థిక సంక్షోభం నుంచి దేశాలను బయటపడేయడమే లక్ష్యం డర్బన్‌, (జనంసాక్షి) : వంద బిలియన్‌ డాలర్ల అత్యవసర నిధితో బ్రిక్స్‌ అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేస్తామని సభ్య దేశాలు తీర్మానించాయి. డర్బన్‌లో జరుగు తున్న బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా,…

లంకపై ఆంక్షలు విధించాలి

ఈలంను తమిళ దేశంగా ప్రకటించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి కేంద్రానికి జయ లేఖ చెన్నై, మార్చి 27 (జనంసాక్షి) : తమిళులను ఊచకోత కోస్తున్న శ్రీలంక ప్రభుత్వంపై ఆంక్షలు విధించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌…