కడప : కడప పట్టణంలోని యానాది కాలనీలో దారుణం చోటుచేసుకుంది. మానిసిన వికలాంగుడైన కొడుకును తండ్రి గొంతు నులిచి చంపేశాడు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పేదరికంతో వైద్యం చేయించేకే కొడుకుని చంపినట్లు నిందితుడు తెలిపారు.




