Saturday, 21 November 2026

హైదరాబాద్

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌

ఢిల్లీ : రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ బడేజా బౌలింగ్‌లో ఓపెనర్‌ మ్యాక్స్‌ వెల్‌ (8) క్లీన్‌ బౌల్డ్‌ అవడంతో తన వికెట్‌ను కోల్పోయింది. కడపటి వార్తలందేసరికి ఆసీస్‌16/1తో ఆడుతోంది. వార్నర్‌ (8), (0) పరుగులతో క్రీజులో ఉన్నారు.

విశాఖలో అగ్నిప్రమాదం

విశాఖ : నగరంలోని ఆశీల్‌మెంట్‌ని వెల్‌ఫేర్‌ బహాళ అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విద్యుత్‌ షార్ట్‌ సర్యూటే ప్రమాదానికి కారణం. ఈ ప్రమాదంలో…

తడబడుతున్న ఆస్ట్రేలియా

న్యూఢిల్లీ : ఫిరోజ్‌ షా కోట్ల మైదానం వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి తడబడుతోంది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లోనే ఓపెనర్‌ వార్నర్‌ (0) ఇషాంత్‌శర్మ…

మూడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

ఢిల్లీ : ఢిల్లీ టెస్టు తొలిరోజు టాన్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా 106 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. కొవాన్‌ (33) జౌట్‌ అయ్యాడు.

శాసనసభ వాయిదాపై తెదేపా సభ్యుల నిరసన

-విద్యుత్‌ సమస్యపై చర్చ ఎప్పుడో చెప్పేవరకు సభలోనే హైదరాబాద్‌ : శాసనసభ వాయిదాపై తెలుగుదేశం పార్టీ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. తెరాస సభ్యుల ఆందోళనతో ఇవాళ వరసగా వాయిదాలు పడ్డ శాసన సభను చివరికి స్పీకర్‌ రేపటికి వాయిదా…

పాఠశాలలో కరెంట్‌ షాకుతో విద్యార్థి మృతి

తొండంగి : తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలోని కోదాడ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యుత్‌ షాక్‌ కారణంగా ఆరో తరగతి విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. కోదాడ గ్రామానికి చెందిన పులుగు అన్నవరం (11) అనే విద్యార్థి శుక్రవారం పాఠశాలలోనే న్నుమూశాడు.…

టూరిజంపై లైంగిక దాడుల ప్రభావం : చిరు

న్యూఢిల్లీ : విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడం పట్ల భారత ఆందోళన వ్యక్తం చేస్తోంది. హోటళ్లు, రిసార్టుల్లో మహిళలపై లైంగిక దాడుల ప్రభావం టూరిస్టులపై పడుతోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. విదేశీ మహిళా పర్యాటకులకు…

టెన్త్‌ పరీక్షలకు రేప్‌ కేసు నిందితుడు

చిత్తూరు : పోలీసుల సంరక్షణలో ఓ రేప్‌ కేసు నిందితుడు పదవ తరగతి పరీక్షలు రాస్తున్నాడు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన నవీన్‌ రెండేళ్ల క్రితం అత్యాచార కేసులో అరెస్టయ్యాడు. అప్పటి నుంచి అతను తిరుపతి బాల…

శాసనసభ రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : శాసనసభ రేపటికి వాయిదా పడింది. రెండుసార్లు వాయిదా తర్వాత పోడియం వద్ద చేరి తెలంగాణవాదులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ నినాదాలు చేశారు. దాంతో స్వీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

స్పీకరును కలిసిన ఎమ్మెల్యేలు

హైదరాబాద్‌ : స్పీకర్‌ను టీడీపీ, సీపీఐ, లోక్‌సత్తా ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం అసెంబ్లీలో కలిశారు. విద్యుత్‌ అంశంపై షార్ట్‌ నోటిస్‌పై చర్చ చేపట్టాలనిక స్పీకరుకు వీరు విన్నవించారు. అయితే టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో మాట్లాడి సభ ప్రతిష్టంభన తొలిగిపోయేలా చుడాలని…