Friday, 20 November 2026

హైదరాబాద్

అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

రాజమండ్రి : పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠాను రాజమండ్రి అర్బన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 72 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలో రాజమండ్రి, అమలాపురం, ఉండ్రాజవరం,…

తెలంగాణ అంశంపై చర్చకు తెరాస పట్టు

హైదరాబాద్‌ : తెలంగాణ అంశంపై శాసనసభలో చర్చించాలని తెరాస పట్టు పడుతోంది. తెరాస ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తున్నారు. మరోవైపు విద్యుత్‌ కోతలపై చర్చించాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ స్పీకర్‌ పోడియం…

రెస్సారెస్సీకి నీటి విడుదలపై మంత్రి సుదర్శన్‌రెడ్డి హామీ : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : రెస్సారెస్సీకి శుక్రవారం నీటిని విడుదల చేస్తామని మంత్రి సుదర్శన్‌రెడ్డి హామీ ఇచ్చారని తెదేపా నేత ఎర్రబెల్లి తెలిపారు. ఎస్సారెస్పీకి నీరు విడుదల చేయాలని కోరుతూ నాయకులు ఈ రోజు మంత్రి సుదర్శన్‌రెడ్డి ఛాంబర్‌ ఎదుట ధర్నా…

తిరిగి ప్రారంభమైన శాసనసభ

హైదరాబాద్‌ : తెరాస శాసనసభ్యుల నినాదాలతో వాయిదా పడిన శాసనసభ గంట విరామం తరువాత తిరిగి ప్రారంభమైంది. తెలంగాణపై చర్చించాలని తెరాస ఎమ్మెల్యేలు స్పీకర్‌ దూసుకెళ్లడంతో స్పీకర్‌ సభకు గంటపాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే.

సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై మిలిటెంట్ల మెరుపుదాడి

ఐదుగురు జవాన్ల హతం ఎదురు కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్ల మృతి న్యూఢిల్లీ, మార్చి 13 (జనంసాక్షి): శ్రీనగర్‌లో సీఆర్పీఎఫ్‌ క్యాంపుపై ఉగ్రవా దులు మెరుపుదాడి చేశారు. విచక్షణా రహి తంగా కాల్పు లు జరిపి ఐదుగురు జవాన్లను పొట్టనబెట్టు…

హెలీక్యాప్టర్ల కుంభకోణంలో త్యాగిపై కేసు

క్రిమినల్‌ కేసు ఎదుర్కోనున్న మొదటి ఎయిర్‌ చీఫ్‌ న్యూఢిల్లీ, మార్చి 13 (జనంసాక్షి): హెలికాప్టర్ల కుంభకోణం కేసులో మాజీ ఎయిర్‌ చీఫ్‌ త్యాగి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు…

తెల్లపొగవచ్చేసింది

పోప్‌ ఎన్నికైనట్టు సంకేతం వాటికన్‌ సిటీ :కొత్తపోప్‌ ఎన్నికపై ఉత్కంఠ వీడింది. అర్జెంటినాకు చెందిన జార్జ్‌ మారియో ఎన్నికయ్యారు. బుధవారం ఆయన ఎన్నికైనట్లు సిస్టీన్‌ చాపెల్‌ చిమ్నీ నుంచి తెల్లని పొగ వెలువడింది. 115 మంది కార్డినర్లు 266వ…

ఇది సకల జనుల బడ్జెట్‌

ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టబద్ధం, చారిత్రాత్మకం 2014 నాటికి 50 ప్రాజెక్టులు పూర్తి రాజీవ్‌ యువకిరణాల్లో 15 లక్షల మందికి ఉపాధి ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ హైదరాబాద్‌, మార్చి 13 (జనంసాక్షి): ప్రభుత్వ ప్రతినిధి ¬దాలో గవర్నర్‌ నరసింహన్‌…

గవర్నర్‌ ప్రసంగం రసాభాస

కాగితాలు చించి ముఖాన విసిరిన సభ్యులు హైదరాబాద్‌, మార్చి 13 (జనంసాక్షి): గవర్నర్‌ ప్రసంగంపై అసెంబ్లీలో రాసాభాస జరిగింది. తెలంగాణ నినాదాల మధ్య ఆదరాబాదరాగా సాగింది. బుధవారం ఉదయం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగాన్ని ప్రారంభించగానే టీఆర్‌ఎస్‌, టీడీపీ…