సమాధాన సత్రం గల్లంతు
కడప : కడప ప్రొద్దుటూరు ప్రభుత్వ జూనియర్ పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్ధిని సమాధాన పత్రం గల్లంతైన విషయం వెలుగులోకి వచ్చింది. అభ్యాన్ జూనియర్ కళాశాలకు చెందిన శివపావని రాసిన గణితం 1బి పరీక్ష సమాధానపత్రం గల్లంతైంది. సమాధాన…
కడప : కడప ప్రొద్దుటూరు ప్రభుత్వ జూనియర్ పరీక్షా కేంద్రంలో ఒక విద్యార్ధిని సమాధాన పత్రం గల్లంతైన విషయం వెలుగులోకి వచ్చింది. అభ్యాన్ జూనియర్ కళాశాలకు చెందిన శివపావని రాసిన గణితం 1బి పరీక్ష సమాధానపత్రం గల్లంతైంది. సమాధాన…
అనంతపురం : బిట్టీ మహంతిని దోషిగా నిరూపించేందుకు బలమైన ఆధారాలు తమ తనిఖీల్లో లభించాయని కేరళ పోలీసులు తెలిపారు. దొరికిన ఆధారాలను పెనుకొండ న్యాయస్ధానంలో ప్రవేశపెడతామని వారు చెప్పారు.
హైదరాబాద్ : ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్లభరణి 1980 దశకంలో రాసిన నాటికలు ప్రేక్షకాదరణ పొందాయి. 35 ఏళ్లు గడిచినా ఇప్పటికీ నాటక ప్రియులకు అవి జ్ఞాపకాలే. నాటి సంచలన నాటికలు ‘సంగమం-రంగస్థల సంబరం 2013’ పేరిట…
నెల్లూరు : నెల్లూరులోని రవాణాశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. రవాణాశాఖ ఏజెంట్ల వద్ద నుంచి ఏసీబీ అధికారులు 1.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 15 మంది రవాణాశాఖ ఏజెంట్లను వారు అదుపులోకి తీసుకున్నారు.…
హైదరాబాద్ : హంద్రీనీవా ప్రజెక్టు అక్రమాలపై విచారణ చేపట్టేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. ఈ ప్రజెక్టులోని వివిధ ప్యాకేజీల్లో జరిగిన అక్రమాలను ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారించనుంది.
న్యూఢిల్లీ : వంశధార ట్రైబ్యునల్లో మొదటిరోజు వాదనలు ముగిశాయి. ఈ వాదనలు రేపు కూడా కొనసాగుతాయి. వంశధారలో 25 టీఎంసీలకు మించి ప్రస్తుతం వాడుకునేందుకు అవకాశం లేదని ఆంధ్రప్రదేశ్ ట్రైబ్యునల్కు తెలిపింది. మొత్తం 115 టీఎంసీల్లో ఒడిశా 8…
మహంతి గదిలో కంప్యూటర్ స్వాధీనం పుట్టపర్తి : బిట్టీ మహంతి కేసుకు సంబంధించి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో కేరళ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ రోజు వారు పుట్టపర్తిలో బిట్టీ మహంతికి ఇల్లు అద్దెకు ఇచ్చిన రామారావును విచారించారు.…
నల్గొండ క్రైం : మహారాష్ట్రకు చెందిన ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను నల్గొండ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.24 లక్షల విలువైన బంగారు. వెండి నగలును స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో వీరిపై 31 చోరీ కేసులు…
పూలపల్లి : గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడకగా సాగిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రభుత్వ అవినీతి వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని ఆయన పశ్చిమగోదావరి జిల్లా పూలపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. తాము చేసిన…
నల్గొండ : ఇంటర్ పరీక్షల్లో మాన్కాపీయింగ్ జోరుగా సాగుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని వైష్టవి జూనియర్ కళాశాల అధ్యాపకులు ప్రశ్నాపత్రాల్లోని ప్రశ్నలకు సమాధానాలు రాసి విద్వాన్ కళాశాల పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్నారు. పరీక్షా కేంద్రంలో కెమెరాలను చూడగానే…