నేటి బులియన్ ధరలు
హైదరాబాద్: నగరంలో బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,690, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,350గా ఉంది. కిలో వెండి ధర రూ.…
హైదరాబాద్: నగరంలో బులియన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,690, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,350గా ఉంది. కిలో వెండి ధర రూ.…
వాషింగ్టన్ : అల్ఖైదా నేత ఒసామా బిస్లాడెన్ అల్లుడు సులేమాన్ అబూ గేత్ను జోర్డాన్లో అరెస్టు చేసినట్లు అమెరికా ఫెడరల్ అధికారులు వెల్లడించారు. తీవ్రవాదంపై పోరులో సులేమాన్ అరెస్టు ఓ కీలకపరిణామమని, ఇతన్ని న్యూయార్క్ కోర్టు ముందు నేడు…
మేడ్చల్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్కు సమీపంలోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో రెండు బాంబు స్వ్యాడ్ బృందాలతో మేడ్చల్ పోలీసులు కళాశాలలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో ఇది ఆకతాయి…
నెల్లూరు : బాలయపల్లి మండలం నిందలి, కడగంట కూడలిలో 50 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వాహనంతోపాటు ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
న్యూఢిల్లీ : జస్టిన్ పీసీ ఘోష్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఘోష్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఘోష్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లడంతో హైకోర్టు తాత్కాలిక ప్రథాన న్యాయమూర్తిగా జస్టిన్ ఈశ్వరయ్య…
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళ దినోత్సవర సందర్భంగా నెక్లెస్రోడ్డులో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. మహిళల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.…
హైదరాబాద్: ఉప్పల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ అమరయ్యకు కర్నూలు జిల్లాకు చెందిన సీబీసీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కర్నూలు జిల్లా నిమ్మిగనూరు మున్సిపాలిటీలో జరిగిన కుంభకోణంలో ఈయన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. 2004 -07 మధ్య కాలంలో ఎమ్మిగనూరు…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ ఈ ఉదయం ఢిల్లీ బయలుదేరివెళ్లారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై నేతలు అధిష్ఠానంతో చర్చించనున్నారు.
ముంబయి : స్టాక్మార్కెట్లు శుక్రవారం లాభలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్ 100 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 30 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.
భువనగిరి : నల్గోండ జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్ ఔటర్ సిగ్నల్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సికింద్రాబాద్ -కాజీపేట మార్గంలో నాలుగు ఎక్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. గోరక్పూర్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్లను భువనగిరి స్టేషన్లో, రాజధాని ఎక్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి.…