పదోపీఆర్సీ వేసిన ప్రభుత్వం
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం ఫలించింది. ప్రభుత్వం పదో పీఆర్సీ వేసింది. పీఆర్సీ చైర్మన్గా అగర్వాల్ ను ప్రభుత్వం నియమించింది.
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం ఫలించింది. ప్రభుత్వం పదో పీఆర్సీ వేసింది. పీఆర్సీ చైర్మన్గా అగర్వాల్ ను ప్రభుత్వం నియమించింది.
రంగారెడ్డి : జిల్లాలోని కుత్బుల్లాపూర్ మండలం సురారం వీకర్ సెక్షన్ కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు రెవిన్యూ సిబ్బంది ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. కాలనీవాసులు అడ్డుకుంటున్నారు.
అగర్తలా : త్రిపురలో ఏడోసారి అధికారం చేజిక్కించుకునే దిశగా వామపక్ష కూటమి దూసుకుపోతోంది. 60 శాసనసభ స్థానాలకు గాను 44 స్థానాల్లో వామపక్ష కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ముంబయి : స్టాక్మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 30 పాయింట్లు లాభం పొందాయి.
కడప : కడప డీసీసీబీ అధ్యక్షుడిగా వైకాపా మద్దతుదారుడు ఇరగం తిరుపాల్రెడ్డి ఎన్నికయ్యారు. 14 డైరెక్టర్ల స్థానాలున్న కడప డీసీసీబీలో 8 మంది వైకాపాకు చెందినవారే డైరెక్టర్ల స్థానాలున్న కడప డీసీసీబీలో 8 మంది వైకాపాకు చెందినవారే డైరెక్టర్లుగా…
జూలూరుపాడు : ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవులో ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన అత్త వేధింపులతోనే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్: తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఎపీఎన్జీవో సంఘం ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీను ఇవ్వనుంది. పదో వేతన సవరణ సంఘం ఏర్పాటుతో పాటు ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ నియామకాల రద్దు, శాశ్వత ఉద్యోగుల నియామకం,…
త్రిపుర : ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రికార్డు స్థాయిలో పోలీంగ్ నమోదైన ఈ రాష్ట్రాల్లో ఓటరు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారోనని ప్రధాన…
కడప: కడప డీసీసీబీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా బలగాలు మోహరించారు. ఈ ఎన్నికకు 8 మంది వైకాపా డైరెక్టర్లు హాజరయ్యారు.
న్యూఢిల్లీ: వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన నిజదావాతో పాటు ఎంపీ మధుయాస్కీగౌడ్, తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్రావు, తెరాస మాజీ ఎంపీ వినోద్కుమార్లు వేర్వేరుగా దాఖలు చేసిన కేసులన్నింటిపైనా…