Thursday, 19 November 2026

హైదరాబాద్

50 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత

ఇల్లెందు : సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లాన్ని ఇల్లెందు పోలీసులు పట్టుకున్నారు. ఇల్లందు, కారేపల్లి రహదారిలోని ఓపెన్‌కాన్ట్‌గల చెట్ల పొదల్లో సుమారు 50 క్వింటాళ్ల నల్లబెల్లం నిల్వలు ఉన్నట్లు సమాచార మందడంతో గురువారం ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కారు బోల్తా : నలుగురు మృతి

హైదరాబాద్‌: ఇబ్రహీం పట్నం మండలం బొంగలూరు గేటు వద్ద ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తుతున్న కారు అదుపుతప్పి బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం

19 మంది మృతి.. పలువురికి గాయాలు కోల్‌కతా, ఫిబ్రవరి 27 (జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది దుర్మ రణం చెందగా, పలు వురు తీవ్రంగా గాయ పడ్డారు. కోట్లల్లో ఆస్తినష్టం…

అగస్టాపై పార్లమెంటరీ కమిటీ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : అగస్టా హెలికాప్టర్‌ల కొనుగోలు కుంభకోణంపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం రాజ్యసభలో ఈ విషయంపై చర్చ జరిగింది. ఈ కుంభకోణంపై ప్రభుత్వం…

తెలంగాణ మీరు ఇవ్వకపోతే మేం ఇస్తాం : రాజ్‌నాథ్‌సింగ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని యూపీఏ ప్రభుత్వం ఇవ్వకపోతే 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్‌డీఏ ఇస్తుందని బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. తెలంగాణపై యూపీఏ అవలంబిస్తోన్న వైఖరిని ఆయన తప్పుబట్టారు.…

తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత

మంత్రి సబితాఇంద్రారెడ్డి హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన కేసులు ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయం లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసిన అనంతరం ఈమేరకు మీడియాతో మాట్లాడారు.…

రాజీనామా చేసిన ఎంపీలు పార్లమెంట్‌కు ఎలా వెళ్తారు?

అధిష్టానమే కాదు మీరు మోసం చేస్తున్నరు ఉత్తుత్తి మాటలను ప్రజలు గమనిస్తున్నరు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు.. కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ఎప్పటికప్పుడు దాటవేత ధోరణి అవలంబిస్తోందని పేర్కొంటూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈసారి తాము…

రూపాయి బలోపేతానికి చిదంబరం మార్క్‌ కసరత్తు

ఆర్థిక సర్వే నివేదికను సభలో ప్రవేశపెట్టిన విత్త మంత్రి సబ్సిడీలపై కోత.. వృద్ధి రేటు ఆరు లోపే న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (జనంసాక్షి) : రూపాయి బలోపేతానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి తీవ్రస్థాయిలో కసరత్తు చేశారు. ఆర్థిక…

తెరాసకు పొత్తులు, ఎత్తులు తప్ప మరో ధ్యాస లేదు : పెద్దిరెడ్డి

హైదరాబాద్‌: తెరాసకు పొత్తులు, ఎత్తులు,  టికెట్లు తప్ప మరో ధ్యాస లేదని తెలుగుదేశం పార్టీ నేత పెద్దిరెడ్డి విమర్శించారు. 2004,2009 ఎన్నికల్లో ఓడిలోయినవారికి టికెట్లు ఎవరిచ్చారో కేసీఆర్‌ చెప్పాలని పెద్దిరెడ్డి అన్నారు. రైల్వే బడ్జెట్‌ను రాజకీయ బడ్జెట్‌గా మార్చారని…

కాగ్నిజెంట్‌ ఉద్యోగుల బోనన్‌లో కోత

చెన్నై: 2012 సంవత్సరానికిగాను కాగ్నిజెంట్‌ ఉద్యోగులకు బోనన్‌లు తగ్గనున్నాయి. దీనికి కారణం 2012 సంవత్సరంలో సంస్థ నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోలేకపోవడమే. గత సంవత్సరంతో పోల్చుకుంటే 2012 లో బోనస్‌లు 90- 145 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది.…