శకలాల తొలగింపునకు ఎన్ఐఏ అనుమతి
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుడు ఘటనాస్థలిలోని శకలాల తొలగింపునకు జాతీయ దర్యాప్తు సంస్థ అనుమతి ఇచ్చింది. దీంతో రంగంలొకి దిగిన పోలీసులు బాంబు పేలుళ్లలో ధ్వంసమైన వాహనాలను తొలగిస్తున్నారు.
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుడు ఘటనాస్థలిలోని శకలాల తొలగింపునకు జాతీయ దర్యాప్తు సంస్థ అనుమతి ఇచ్చింది. దీంతో రంగంలొకి దిగిన పోలీసులు బాంబు పేలుళ్లలో ధ్వంసమైన వాహనాలను తొలగిస్తున్నారు.
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో చంచల్గూడ జైలులో ఉన్న వైఎస్ జగన్ను ప్రకాశం జిల్లా అద్దంకి కాంగ్రెస్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సోమవారం కలిశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న జగన్కు అండగా ఉండేందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా…
ఛత్తీస్గఢ్ : కడ్చోలి అటవీ ప్రాంతంలో సోమవారం పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నమ్మయ్యరెడ్డి అలియాన్ సమిన్ ఉన్నారు.
ఉత్తరాంధ్ర నియోజకవర్గ.. హైదరాబాద్: ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గాదె శ్రీనివాసులనాయుడు (పీఆర్టీయూ) విజయం సాధించారు. సమీప ప్రత్యేర్థి సింహాద్రి అప్పడుపై 948 ఓట్ల ఆధిక్యంతో శ్రీనివాసులు జయకేతనం ఎగురవేశారు.
హైదరాబాద్: హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో సైకిల్బాంబు పేలిన ప్రదేశాలను పోలీసులు ఇవాళ మార్కింగ్ చేశారు. ఘటనకు సంబంధించి సాధారణ దర్యాప్తులో భాగంగా కోణార్క్, వెంకటాద్రి సినిమాహాళ్ల సమీపంలోని ఎ -1 మిర్చి సెంటర్, 72 బస్టాప్ల వద్ద సున్నంతో మార్కింగ్…
చెన్నై : పీఎన్ఎల్వీ -సి 20 రాకెట్ ప్రయోగం వీక్షించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ సోమవారం మధ్యాహ్నం నెల్లూరు జిల్లా శ్రీహరికోట చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నా ఆయనకు గవర్నర్ నరసింహన్తో పాటు ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి…
హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై ఫ్యాప్సీ భవన్లో చేపట్టిన బహిరంగ విచారణలో నేతల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం తిరిగి విచారణ ప్రారంభం కాగానే తెదేపా, తెరాస, వామపక్ష నేతలు పోడియం వద్దకు…
కరీంనగర్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెరాస అభ్యర్థి స్వామిగౌడ్ ముందంజలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల లేక్కింపు కరీంగనర్లో అంబేద్కర్ భవన్లో కొనసాగుతోంది. పూర్తి ఫలితాలు సాయంత్రం లోపు వెలువడనున్నాయి. లెక్కింపు కేంద్రం వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని పర్యటన రాష్ట్ర ప్రజల్లో స్థైర్యాన్ని నింపిందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. జంట పేలుళ్ల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని.. ఇలాంటివి పునరావృతం కాకుండా పేలుళ్ల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని… ఇలాంటివి పునరావృతం కాకుండా…
విశాఖ: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాస నాయుడు ముందంజలో ఉన్నారు. మూడు రౌండ్ల అనంతరం గాదె సమీప అభ్యర్థి జి. సింహద్రి అప్పడుపై 1056 ఓట్ల ముందంజలో ఉన్నారు. విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్…