‘ న్యూన్ కార్పొరేషన్’ నూతన విభాగ ఉపాధ్యక్షుడిగా నరిశెట్టిరాజు
వాషింగ్టన్ నుంచి న్యూస్టుడే ప్రతినిధి : ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రముఖ వార్తా ఛానళ్ల సంస్థ ‘ న్యూస్ కార్పోరేషన్’ వ్యూహరచన – ప్రణాళిక ‘ విభాగానికి ప్రవాసాంధ్రుడు, ప్రముఖ పాత్రికేయుడు నరిశెట్టి రాజు ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం న్యూస్…





