విద్యుత్ ఉప కేంద్రం ముట్టడి
నిజామాబాద్: అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలంలోని ఇశాయిపేట రైతులు రోడ్డెక్కారు. సుమారు 200 మంది రైతులు స్థానికంగా ఉన్న విద్యుత్ ఉపకేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటలపాటు సరఫరాను…
