Tuesday, 17 November 2026

హైదరాబాద్

స్పెక్ట్రమ్‌ వేలంపై నేడు మంత్రుల బృందం భేటీ

న్యూఢీల్లీ: స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించి అంశాలపై చర్చించేందుకు మంత్రుల సాధికార బృందం మరోసారి భేటీ కానుంది. ఈ నెల 3న భేటీ అయిన మంత్రుల బృందం టెలికాం సంస్థ రూపొందించిన వేలం ప్రణాళికపై చర్చించింది. అయితే 1800 900…

వరంగల్‌ జిల్లాలో పదో రోజు పాదయాత్ర ప్రారంభం

వరంగల్‌: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన వస్తున్నా…. మీకోసం పాదయాత్ర వరంగల్‌ జిల్లాలో పదో రోజుకు చేరింది. ఆకేరువాగు ప్రాంతం నుంచి నేటి యాత్రను చంద్రబాబు ప్రారంభించారు. చంద్రబాబు వెంట భారీగా అభిమానులు, కార్యకర్తలు కదిలారు.

న్యాయస్థానం ముందుకు ఢీల్లీ అత్యాచార ఘటన నిందితులు

న్యూఢీల్లీ: దేశ రాజధానిలో వైద్య విద్యార్థిని పై సాముహిక అత్యాచారం ఘటనలో ఐదుగురు నిందితులను ఢీల్లీలోని సాకేత్‌ న్యాయాస్థానం ముంందు పోలిసులు హాజరు పరిచారు. ఈ కేసులో నిందితులు రామ్‌సింగ్‌, ముఖేశ్‌. పవస్‌గుప్థా వినయ్‌ శర్మ అక్షయ్‌ఠాకూర్‌లను న్యాయముర్తి…

కొనసాగుతోన్న భవనీ దీక్షల విరమణ

బెజవాడ : బెజవాడ ఇంద్రకీలద్రికి భవానీ దీక్షాపరులు పోటెత్తారు. ఈరోజు దీక్షల విరమణకు అఖరిరోజు కావడంతో రాత్రి నుంచే క్యూలైన్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భవానీలు కృష్ణా నదిలోపుణ్యస్నానాలు అచరించి గిరి ప్రదిక్షణ అనంతరం…

నేడు హైదరాబాద్‌కు అక్బరుద్దీన్‌

– ఉదయం నిర్మల్‌ కోర్టుకు హాజరుహౖదరాబాద్‌, జనవరి 6 (జనంసాక్షి) : వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కలకలం సృష్టించిన ఎంఐఎం శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్‌ ఓవైసీ సోమవారం ఉదయం మూడు గంటలకు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. లండన్‌ నుంచి ఆయన…

కల్తీకల్లు తాగి ఒకరు మృతి

ఆదిలాబాద్‌: కల్తీకల్లు కాటుకు ఓ నిండు ప్రాణం బలైంది. భీమిని మండలం కుమ్మరగూడెంలో కల్తీల్లు తాగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరి కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స నందిస్తున్నారు. అస్వస్థతకు గురైన…

ఓబీసీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో వీహెచ్‌కు సన్మానం

హైదరాబాద్‌: పెరియార్‌ సంస్థ వీరమణి అవార్డు ఇచ్చిన సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావును ఓబీసీ మేధావుల ఫోరం హైదరాబాద్‌ జూబ్లీహాల్‌లో సన్మానించింది. కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, జాతీయ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎం.ఎన్‌. రావు, మంత్రి…

బస్సు- ఆటో ఢీ : నలుగురు మృతి

ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు- ఆటో ఢీ కోన్న ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. కొత్తగూడెం రైల్వే ఆండర్‌ బ్రిడ్జి దుర్ఘటన జరిగింది.

మూడో వికెట్‌ కోల్పోయిన పాక్‌

ఢిల్లీ : భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 61 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌లో జంషెడ్‌ (34) ఔటయ్యాడు.

మహిళ మృతదేహం వెలికితీత

తమిళనాడు : కరిగంబత్తూరులో ఈనెల 3న పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు వెలికితీశారు. పూడ్చిపెట్టిన ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహంపై వస్త్రాలు లేకపోవడంతో అత్యాచారం చేసి , అనంతరం పూడ్చిపెట్టారేమోనని పోలీసులు…