దుబాయ్లో దుబ్బాక వాసి మృతి
దుబ్బాక : ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మెదక్ జిల్లా ఆకారం గ్రామానికి చెందిన పెంటయ్య అక్కడి పోలీసుల అదుపులో ఉండగా మృతి చెందాడు. పెంటయ్య ఆరేళ్ల కిందట గల్ఫ్ వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధి లభించలేదు. పర్యాటక…
దుబ్బాక : ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన మెదక్ జిల్లా ఆకారం గ్రామానికి చెందిన పెంటయ్య అక్కడి పోలీసుల అదుపులో ఉండగా మృతి చెందాడు. పెంటయ్య ఆరేళ్ల కిందట గల్ఫ్ వెళ్లాడు. అక్కడ సరైన ఉపాధి లభించలేదు. పర్యాటక…
రేణిగుంట : చిత్తూరు జిల్లా రేణిగుంట తారకరామనగర్లో పోలీసులు ఈ ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పలు లాడ్జీలలో సోదాలు నిర్వహించారు. ఎర్ర చందనం స్మగ్లర్లు ఉన్నారనే సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కాంగ్రెస్ కీలక నేతలు ఆంటోనీ సుశీల్కుమార్ షిండే, చిదంబరం, గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్ తదితరులు చర్చించినట్లు తెలియవచ్చింది.
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధిని అరుణ హత్య కేసులో నిందతులకు కఠినశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థులు ర్యాలీ ప్రారంభించారు. రాష్ట్ర హోంశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసం వరకు ర్యాలీ కొనసాగనుందని విద్యార్ధి నేతలు తెలియజేశారు. ర్యాలీ…
మహబూబాబాద్: వరంగల్ జిల్లా మహాబూబాబాద్లో ఒక మహిళపై యువకుడు బ్లేడుతో దాడి చేశాడు. గత కోద్ది రోజుల నుంచి అతను వేధిస్తుండటంతో ఆమె పోలీసులక ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడు ఆమెపై బ్లేడుతో దాడి చేసి గొంతు కోసి…
హైదరాబాద్: ఢిల్లీ ఘటనను దృష్టిలో వుంచుకొని కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు అవసరంపై సదస్సును నిర్వహించనున్నారు. ఈ నెల 8న ప్రజలు, ప్రజాసంఘాలతో సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి రమణ తెలియజేశారు.
కోల్కతా : పాక్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కష్టాల్లో పడింది. 251 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 132 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. జట్టు స్కోరు 132 వద్ద భారత్ ఆటగాడు దిండా పాక్…
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థిని అరుణ హత్యకేసుతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అరుణను శివకుమార్ హత్య చేసినట్లు భవిస్తున్న పోలీసులు అతని తల్లి, తమ్ముడు, స్నేహితులు అందుకు సహకరించినట్లు భావిస్తున్నారు. వీరిని…
హైదరాబాద్: శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో వన్య ప్రాణి సంరక్షణ, పర్యావరణ సంఘం సమావేశమైంది. సమావేశంలో సింగరణి ఓపెన్ కాస్టింగ్. పారిశ్రామిక కాలుష్యంపై చర్చించారు. సింగరేని ఓపెన్ కాస్టిండ్లో సరైన పురరావాస ప్యాకేజీ లేదని సభ్యులు స్పీకర్ను…
కరీంనగర్: చంద్రబాబుకు దమ్ముంటే తెలంగాణ కోసం దీక్ష చేయాలని టీఆర్ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్ సవాల్ చేశారు. టీడీపీ తెలంగాణకు అనుకూలమైతే ఎందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించదని ప్రశ్నించారు. బాబు అమరుల కుటుంబాలను అదుకుంటామంటే అయనను నమ్మే స్థితిలో…