Tuesday, 17 November 2026

హైదరాబాద్

రాష్ట్రపతిని కలిసిన బ్రాహ్మణ సేవా సమితి

హైదరాబాద్‌: బ్రాహ్మణ సంఘం సేవా సమితి ప్రతినిధులు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని ఈ ఉదయం కలిశారు. బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతీసే చిత్రాల నిర్మాణాలు చేపట్టకుండా కేంద్ర సెన్సార్‌ బోర్డ్‌కు సూచించాలని వారు రాష్ట్రపతికి విన్నవించారు.

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : నూతన సంవత్సరంలో స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 110 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ కూడా 33 పాయింట్ల కుపైగా లాభంతో కొనసాగుతోంది

8 మంది తాలిబన్లను విడుదల చేసిన పాక్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ ప్రభుత్వం అక్కడి జైళ్లలో ఉన్న 8 మంది తాలిబన్లను విడుదల చేసింది. ఇందులో ఇద్దరు మాజీ అఫ్ఘాన్‌ మంత్రులు ఉన్నారు. అప్ఘనిస్థాన్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా  వీరిని విడుదల చేస్తున్నాట్లు పాక్‌ విదేశాంగ కార్యాలయం…

వేడుకల కోసం కేక్‌ తీసుకువస్తూ ఇద్దరి మృతి

మైదుకూర్‌ : నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేడుకల కోసం కేక్‌ను తీసుకవస్తుండగా ద్విచక్రావాహనం అదుపుతప్పడంతో ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన కడప జిల్లా చాపాడు మండలం పల్నాడుపల్లె క్రాస్‌ వద్ద…

విశాఖ జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు

విశాఖ : జిల్లాలోని పలు మండలాల్లో ఈ ఉదయం స్వల్పంగా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మాకవరపాలెం, నర్సీపట్నం, రోలుగుంట, కొయ్యూరు. మాడుగులలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీశారు. .

ప్రత్యర్థుల దాడిలో వ్యక్తి మృతి

గుంటూరు : వెల్దుర్తి మండలం రాచమలపాడులో పొలానికి కాపలా వెళ్లిన ముగ్గురు వ్యక్తులపై పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు దాడికి దిగారు. నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా … ఇద్దరికి తీవ్రగాయాల్యాయి.…

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

గండేడ్‌ : రంగారెడ్డి జిల్లా గండేడ్‌ మండల కేంద్రానికి సమీపంలో ఈ తెల్లవారుజామున ఓ ద్విచక్రవాహనాంపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కోమిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన యముక కొండయ్య (25), రావు రాజు (20), నర్సింహులు…

వాహనం దూసుకెళ్లి ఇద్దరి మృతి

తాండురు : రంగారెడ్డి జిల్లా తాండూరు మండలంలోని గౌతారంలో పోలీసులు ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ నిబంధనల బోర్డును ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరు యువకులు కిందపడ్డారు. అదే సమయంలో వీరిపై గుర్తు తెలియని వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి…

నూతన సంవత్సర వేడుకల్లో అపశ్రుతి, ఇద్దరి మృతి

హైదరాబాద్‌: నూతన సంవరత్సరం వచ్చీరావడంతోనే నగరంలో ఇద్దరిని బలి తీసుకుంది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 1లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. కారు, ద్విచక్ర వాహనం ఢికొనడంతో ఈ ప్రమాదం…

అన్నీ రాజకీయపక్షాలకు షిండే లేఖ

న్యూఢిల్లీ : ఢిల్లీ ఘటనపై చట్టాల్లో తీసుకురావాల్సిన సవరణలపై సూచనలు, సలహాలు కోరుతూ కేంద్ర హోంశాఖమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అన్నీ రాజకీయపక్షాలకు లేఖ రాశారు. ఇప్పటికే ఉన్న చట్టాల్లో మార్పు కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జేఎస్‌ వర్మ నేతృత్వంలో…