సుమధుర భాష తెలుగు : సోనియాగాంధీ
తిరుపతి : తెలుగుభాష సుమధురమైనదని యూపీఏ చైర్మ పర్స్‌న్ సోనియాగాంధీ అన్నారు. నాలుగో తెలుగు మహాసభల సందర్భంంగా ఆమె తన సందేశాన్ని పంపారు. తెలుగు మహాసభలు సుదీర్ఘకాలం అనంతరం జరగడం సంతోషకరమని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.
తిరుపతి : తెలుగుభాష సుమధురమైనదని యూపీఏ చైర్మ పర్స్‌న్ సోనియాగాంధీ అన్నారు. నాలుగో తెలుగు మహాసభల సందర్భంంగా ఆమె తన సందేశాన్ని పంపారు. తెలుగు మహాసభలు సుదీర్ఘకాలం అనంతరం జరగడం సంతోషకరమని ఆమె తన సందేశంలో పేర్కొన్నారు.
సర్పవరం జంక్షన్ : కాకినాడ సముద్రతీరానికి పర్యటనకు వచ్చిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పర్యాటకుల బృందానికి చెందిన ఒకరు గల్లంతయ్యారు 40 మందితో కూడిన బృందం సాగరతీరంలో స్నానాలు చేస్తుండగా అభిషేక్ జాకబ్ అనే వ్యక్తి కెరటాల ఉద్థృతికి సముద్రంలోకి…
హైదరాబాద్: భారతీయ రిజర్వ్ బ్యాంకు కార్యాలయాల్లో చిల్లర నాణేలు, పాత కరెన్సీ నోట్ల మార్పిడి కేంద్రాల మూసివేతను నిరసిస్తూ ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. జనవరి ఒకటిన దేశావ్యాప్తంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు అధికారులు. ఉద్యోగులు, కార్మికులంఆ కలిసి…
హైదరాబాద్: అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ సమస్యను ఒక నెలరోజులలోపు పరిష్కారిస్తామన్న కేంద్రమంత్రి సుశీల్‌కుమార్ షిండే చేసిన ప్రకటన పీఐబీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో లేకపోవడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. ఈమేరకు ఆయన షిండేకు లేఖ…
విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంలో అక్కడక్కడ వర్షం పడే అవకాశముందని విశాకలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ద్రోణి ప్రభావంతో దక్షిణాంధ్ర, రాయసీమల్లో వర్షలు పడనున్నట్టు తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలియజేశారు. గడిచిన…
సిడ్నీ : అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ఆస్ట్రేలియా క్రికెట్ క్రీడాకారుడు మైక్ హస్సీ ప్రకటించారు. శ్రీలంకతో జరిగే మ్యాచ్ అనంతరం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్టు ఆయన వెల్లడించారు.
సింగపూర్ : సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ అసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన అత్యాచార బాధితురాలి మృతదేహాన్ని అధికారులు నేడు భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రత్యేక ఛార్టర్ విమానంలో ఆమెను భారత్‌కు తరలించనున్నట్టు సింగపూర్‌లోని భారత…
హైదరాబాద్: ఢిల్లీ అత్యాచార ఘటనలో నిందితులకు కఠిన శిక్షలు విధించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బాధితురాలి మృతికి సంతాపంగా ఎంపీలు పొన్నం , గుత్తా సీఎల్పీ కార్యాలయంలో రెండు నిమిషాల మౌనం పాటించారు.
వరంగల్ : వరంగల్ ఆర్డీవో కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తల నియామకం కోసం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలే నిలిచిపోయాయి. తెరాస ఎమ్మెల్యే భిక్షపతి అధ్యక్షతన కార్యక్రమం కొనసాగుతుండగా అక్కడికి కేయూ విద్యార్థులు చేరుకున్నారు. బంద్‌లో పాల్గోనకుండా ఇంటర్వ్యూలు ఏలా నిర్వహిస్తానని వారు.…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర విధానానికి నిరసనగా తెరాస ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో బంద్ జరుగుతోంది. తెలంగాణలోని పదిజిల్లాలో బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు మూతపడ్డాయి. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ఏర్పాటు…