Tuesday, 17 November 2026

హైదరాబాద్

హంతకులకు ఉరిశిక్ష విధించాలి

న్యూఢిల్లీ : ఢిల్లీ సామూహిక అత్యాచారం ఘటనలో హంతకులకు ఉరిశిక్ష పడాలని మరణించిన బాదితురాలి స్నేహితుడు కోరారు. న్యూఢిల్లీలో ప్రైవేటుబస్సులో ఆమెతో పాటు ఆమె స్నేహితుడు ఎక్కగా దుండగులు అతన్ని తీవ్రంగా గాయపర్చి యువతిపై అత్యాచారం చేసిన విషయం…

తెలంగాణలో ప్రశాంతంగా బంద్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రసమితి ఇచ్చిన పిలుపుమేరకు తెలంగాణలోని పది జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగింది. రాష్ట్రరాజధాని హైదరాబాద్‌లోని పలుప్రాంతాల్లో తెరాస శ్రేణులు ఆర్టీసీ బస్సుల రాకపోకలను అడ్డుకున్నారు. అనేక చోట్ల  రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిలాబాద్‌ జిల్లాలోని కోల్‌బెల్ట్‌…

కేకే నివాసంలో టీ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె. కేశవరావు నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ అయ్యారు. సమావేశంలో ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం ఈ సమావేశానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, వివేక్‌, మందా జగన్నాథం హాజరయ్యారు.

రాష్ట్ర రాజధానిలో పెరిగిన నేరాలే : అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌: రాష్ట్ర రాజధానిలో ఈ ఏడాది నేరాలు పెరిగినట్టు నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాట్టు ఆయన వెల్లడించారు. ఢిల్లీ అత్యాచారం ఘటన నేపథ్యంలో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్టు  అనురాగ్‌…

తెలంగాణ ఏర్పాటుకు చిరంజీవి కృషి చేయాలి : గుత్తా

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చిరంజీవి కృషి చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి కోరారు. గత ఎన్నికల సందర్భంగా సామాజిక తెలంగాణ ఇస్తామన్న చిరంజీవి ప్రకటనలను ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ఉత్యమంపై మంత్రులు టీజీ, గంటా చేసిన…

నేడు తెలంగాణ బంద్‌

హైదరాబాద్‌: అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ ,టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ తీరును నిరసిస్తూ కేసీఆర్‌ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌కు పొలిటికల్‌ జేఏసీ, ఉద్యోగ, కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. తెలంగాణ బంద్‌ సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా 841…

ఢిల్లీ అత్యాచార ఘటన బాధితురాలు మృతి

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలు సింగాపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారత కాలమానం ప్రకారం ఉదయం 2:15 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని సర్ధార్‌…

రతన్‌.. టాటా మిస్త్రీ ..వెల్‌కం

  న్యూఢిల్లీ, డిసెంబర్‌ 28 (జనంసాక్షి): ‘టాటా’లో నూతన అధ్యాయం ఆరంభం. టాటా గ్రూపు చైర్మన్‌గా శుక్రవారంనాడు సైరస్‌మిస్త్రీ వారసత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. రతన్‌టాటా 75వ వసంతంలోకి అడుగుపెడుతున్నందున.. పదవీ విరమణ చేయనున్నారు. జంషెడ్జీ నసిర్‌వాంజి ‘టాటా’ వ్యవస్థాపకుడు.…

నెలరోజుల్లో స్పష్టతిస్తాం

ఇదే చివరి అఖిలపక్షం : షిండే ప్రణబ్‌ ముఖర్జి లేఖకు కట్టుబడ్డాం : టీడీపీ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదు : వైఎస్సార్‌సీపీ రాష్ట్రాన్ని విభజిస్తే రాయల తెలంగాణ : ఎంఐఎం పార్లమెంట్‌లో బిల్లుపెడితే అభ్యంతరం లేదు :…