Tuesday, 17 November 2026

హైదరాబాద్

హస్తినలో తెలంగాణ వేడి

న్యూఢిల్లీ: హస్తినలో తెలంగాణ వేడి రాజుకుంది. తెలంగాణపై ఢిల్లీ పెద్దలు ఏం తీర్పు చెబుతారో అని తెలంగాణవాదుల్లో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సీమాంధ్ర పార్టీలు ఏం చెప్పాలో తెలియక సతమతమవుతున్నాయి. తెలంగాణపై అఖిలపక్షం 28న నిర్వహిస్తుండటంతో ఢిల్లీకి…

ఆజాద్‌తో భేటీ కానున్న కాంగ్రెస్‌ నేతలు

ఢిల్లీ : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌తో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల బృందం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు భేటీ కానుంది. ఆజాద్‌తో భేటీ కానున్న బృందంలో చిన్నారెడ్డి, సురేష్‌రెడ్డి, మల్లురవి, ఉండవల్లి,…

అమెరికాలో మంచు తుఫాను

ఓక్లహామ్‌సిటీ : ఉత్తర అమెరికా ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం శక్తివంతమైన మంచుతుఫాను సంభవించింది. భారీ గాలులు వీచాయి. మంచు తుఫాను కారణంగా ఆరుగురు మృతి చెందారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. క్రిస్టమస్‌ సంబరాలకు తీవ్ర విఘాతం కలిగింది.…

జాతీయ అభివృద్ధి మండలి సమావేశం నుంచి జయలలిత వాకౌట్‌

ఢిల్లీ: జాతీయ అభివృద్ధి మండలి సమావేశం నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వాకౌట్‌ చేశారు. తన ప్రసంగానికి కేవలం 10 నిముషాల సమయాన్ని  మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ ఆమె వాకౌట్‌ చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రులు తమ వాణిని వినిపించకుండా…

సెంట్రల్‌ ఎక్సైజ్‌ పిటిషన్‌పై విచారణ 31కి వాయిదా

హైదరాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితుడు శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించాలన్న సెంట్రల్‌ ఎక్సైజ్‌ పిటిషన్‌పై గురువారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. శ్రీనివాసరెడ్డిని సెంట్రల్‌ ఎక్సైజ్‌ పిటిషన్‌పై గురువారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. శ్రీనివాసరెడ్డిని సెంట్రల్‌ ఎక్సైజ్‌ బృందం ప్రశ్నిస్తే…

తిరుపతి చేరుకున్న రాష్ట్రపతి

తిరుపతి : భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరుపతి చేరుకున్నారు. ఆయన మరికొద్ది సేపట్లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభిస్తారు.

గ్యాంగ్‌రేప్‌ యువతిని

..న్యూఢిల్లీ,డిసెంబర్‌ 26 (జనంసాక్షి) : దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్‌ రేపునకు గురైన యువతిని మెరుగైన వైద్యం కోసం బుధవారం అర్ధరాత్రి సింగపూర్‌కు తరలించారు. ఆమెకు ఇప్పటి వరకు ఢిల్లీలోని సప్ధర్‌జంగ్‌ ఆస్పత్రిలో చికిత్స అందించారు.  పరిస్థితి విషమించడంతో…

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా చిత్తరంజన్‌ బిశ్వాల్‌

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధ్యక్షుడిగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చిత్తరంజన్‌ బిశ్వాల్‌ నియమితులయ్యారు. 29న ఆయన బాధ్యతలు చేపట్టానున్నారు.

తెలంగాణ ఉద్యోగుల క్యాలెండర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌: సచివాలయ తెలంగాణ ఉద్యోగుల నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్యలు ఆవిష్కరించారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రులు అన్నారు. గతంలో ఉద్యోగులిచ్చిన డిమాండ్లపై మంత్రివర్గంలో చర్చించి సానుకూల నిర్ణయం…

రాష్ట్రపతి కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏఐవైఎఫ్‌

హైదరాబాద్‌: బొల్లారంకు వెళుతున్న రాష్ట్రపతి వాహనశ్రేణిని బేగంపేట ఫ్లైఓవర్‌ వద్ద అడ్డుకునేందుకు ఏఐవైఎఫ్‌ కార్యకర్తలు యత్నించారు. తెలంగాణపై కేంద్రప్రభుత్వ నాన్చివేత ధోరణి, మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ  10 మంది కార్యకర్తలు రాష్ట్రపతి వాహనశ్రేణిని అడ్డుకునేందుకు…