Tuesday, 17 November 2026

హైదరాబాద్

మద్యం సిండికేట్‌ కేసు విచారణ వాయిదా

హైదరాబాద్‌ : మద్యం సిండికేట్‌ కేసు విచారణను హైకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. మద్యం సిండికేట్‌ కేసులో 840 మందిని నిందితులుగా పరిగణిస్తూ ఏసీబీ నివేదికలో పేర్కొంది. 45 కేసులు నమోదుకాగా వాటిలో ఐదు కేసుల్లో నిందితులకు…

తూగో జిల్లాలో అగ్నిప్రమాదం : పది ఇళ్లు దగ్థం

తొండంగి : తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం జీఎంపేట గ్రామంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. గ్రామానికి చెందిన నేమాల సత్యనారాయణ ఇంటి నుంచి ఎగిసిపడిన అగ్నికీలలు సమీప ఇళ్లను చుట్టేశాయి, దాదాపు పది ఇళ్లు ఈ…

వ్యాధుల బారిన పడుతోన్న యువత ఫిట్‌ గ్లో స్థంస

హైదరాబాద్‌: గడిచిన దశాబ్దకాలంలో వ్యాధుల బారిన పడుతోన్న యువత సంఖ్య అనూహ్యంగా పెరుగుతోందని ఫిట్‌ గ్లో సంస్థ నిర్వహించిన సర్వే తేల్చింది. తీవ్రమైన పని ఒత్తిడి, అధిక పనిగంటలకు సరిపడా బలవర్థకమైప ఆహారం తీసుకోకపోవడమే ఇందుకు కారణమని అంతర్జాతీయ…

రేపు హస్తినకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు హస్తిన బాటపట్టనున్నారు. ఎల్లుండి తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం జరుగనున్న నేపథ్యంలో  సీఎం ఢిల్లీ టూర్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది.

రాంజెఠ్మలానిపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

హైదరాబాద్‌ : భాజపా సీనియర్‌ నేత రాంజెఠ్మలానిపై కేసు నమోదు చేయాలని మల్కాజ్‌గిరి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రాముడుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ రాంజెఠ్మలానిపై మల్కాజ్‌గిరి కోర్టులో పటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే.

తెలంగాణ వ్యాప్తంగా జేఏసీ దీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌: డిసెంబర్‌ 28న అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తమ నిర్ణయం చెప్పాలంటూ తెలంగాణ వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. ఇవాళ జేఏసీ నేతల అధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణ వాదులు దీక్ష శిబిరాల్లో నిరసనలు మొదలు…

అత్యాచార ఘటనపై విచారణ కమిటీ

ఢిల్లీ : బస్సులో సామూహిక అత్యాచార ఘటనపై కేంద్రం విచారణ కమిటీని నియమించింది. ఢిల్లీ లో మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సూచిస్తుంది. మూడు నెలల్లో తన నివేదికను కేంద్రానికి అందిస్తుంది. రాష్ట్రం విడిపోవాలని కోరుకోను…

న్యాయప్రాధికార సంస్థలో. జగన్‌ ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ కేసు విచారణ

హైదరాబాద్‌: జగన్‌ ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ కేసుపై ఈడీ న్యాయప్రాధికార సంస్థలో విచారణ జరిగింది. జగతి, జననీ, అరబిందో, హెటిరో న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. జగన్‌ అక్రమాస్తుల కేసులో మా ఆస్తులు జప్తు చేయడం అక్రమమని తెలియజేశారు. ఈ…

రేపు ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జేఏసీ ధర్నా

హైదరాబాద్‌: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఒకే నఅభిప్రాయం  చెప్పేలా ఒత్తిడి తేవాలని తెలంగాణ జేఏసీ సంకల్పించింది. ఈ మేరకు రేపు ఇందిరాపార్కు వద్ద పెద్ద ఎత్తున్న ధర్నా చేయాలని…

తెలంగాణలో జగ్గారెడ్డి దిష్టిబొమ్మలు దహనం

హైదరాబాద్‌: తెలంగాణ ద్రోహిగా ముద్రపడ్డ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ‘చలోసంగారెడ్డి’ కార్యక్రమంలో తెలంగాణ లాయర్లపై జగ్గారెడ్డి లారీఛార్జీ చేయించారని ఆరోపిస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా జగ్గారెడ్డి దిష్టిబొమ్మలను తెలంగాణ న్యాయవాదులు దహనం చేస్తున్నారు.…