Monday, 16 November 2026

హైదరాబాద్

బొత్సను కలవనున్న తెలంగాణ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంత జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు గాంధీభవన్‌లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలవనున్నారు. అఖిలపక్షంలో తెలంగాణకు అనూకూలంగా ఒకే అభిప్రాయం చెప్పాలని బొత్సనే కోరనున్నారు.

విహారయాత్రకు వెళ్తున్న విద్యార్థుల బస్సు బోల్తా : ఇద్దరు విద్యార్థుల మృతి

కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలోని హసన్‌ వద్ద  విహారయాత్రకు వెళ్తున్న విద్యార్థుల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో 10 మంది గాయపడ్డారు. వీరంతా మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలోని వికాస్‌ ఎక్స్‌లెంట్‌…

సూరీడు ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి  వ్యక్తిగత సహాయకుడు సూరిడు ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. జూబ్లీహిల్స్‌ గాయత్రినగర్‌లోని సూరీడు నివాసంలో సోదాలు నిర్వహిస్తోంది. ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయ్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారనే నేపథ్యంలో ఈ సోదాలు…

అభివృద్థి రుసుం వసూలు చేయనున్న ఆర్జీసీ

హైదరాబాద్‌: ప్రయాణికుల నుంచి అభివృద్ధి రుసుం పేరిట అదనపు వసూలకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. ఈమేరకు వచ్చే ఏడాది జనవరి నుంచి రుసుం వసూలు చేయాలని నిర్ణయించినట్లు బొత్స స్పష్టం చేశారు. ఆర్డినరీ బస్సులో ప్రతి టికెట్‌పై…

ఏసీసీఎస్సీ సభ్యుడి ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ సభ్యుడు రిపుంజయరెడ్డి ఇంటిపై ఏసీబీ దాడి చేసింది. యాసఫ్‌గూడలోని ఆయన నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది. ఈ సోదాలో కొన్ని బ్యాంక్‌ పత్రాలతో పాటు మరికొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు…

నర్సరావు పేటలో నేడు బంద్‌ నేటి రాత్రి వరకూ 144 సెక్షన్‌ అమలు

నర్సరావుపేట: గుంటూరు జిల్లా నర్సరావుపేటలో తెలుగుదేశం  పార్టీ ఆధ్వర్యంలో నేడు బంద్‌ పాటిస్తున్నారు. ఈమేరకు స్వఛ్ఛందంగా దుకాణాలు మూసివేయాలని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పిలుపునిచ్చింది. ఆదివారం జరిగిన పోలీసుల లాఠీచార్జీ, కోడెల అరెస్ట్‌ నేపథ్యంలో బుధవారం బంద్‌ నిర్వహించాలని…

అగ్ని ప్రమాదంలో మహిళ సజీవ దహనం

కృష్ణా : ముదినేపల్లి మండలం కాట్రవాడలోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో జయలక్ష్మి అనే మహిళ సజీవ దహనమైంది. మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడ్ని గుడివాడ ఆస్పత్రికి తరలించారు.

విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద రైతులు ఆందోళన

కృష్ణా: కృష్ణా జిల్లా మునుసూరు విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. వ్యవసాయానికి 7 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. డి.ఇ ఏఈ సహా 12 మంది విద్యుత్‌ సరఫరా చేయాలని…

హిమాచల్‌ సీఎంగా వీరభద్రసింగ్‌ ప్రమాణం

సిమ్లా, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): ొమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీరభద్రసింగ్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణ స్వీకారం చేసి ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. 78…

విద్యార్థి దశలోనే సంస్కారం అలవర్చుకోవాలి

గ్యాంగ్‌రేప్‌పై రాష్ట్రపతి విచారం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 25 (జనంసాక్షి): పారామెడికల్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటన పట్ల రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మంగళవారంనాడు స్పందించారు. ఈ ఘటన తీవ్ర విచారకరమైనదని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఘటన పట్ల విద్యార్థులు…