Monday, 16 November 2026

హైదరాబాద్

ఢిల్లీలో 10 మెట్రో రైల్వే స్టేషన్ల మూసివేత

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో అత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థుల ఆందోళనలు ఉద్థృతమవుతున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఇండియా గేటు సమీప ప్రాంతాల్లోని 10 మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేయించారు. పలు ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ అమలు…

కొనసాగుతున్న గుంటూరు జిల్లా బంద్‌

గుంటూరు: మాజీ మంత్రి కోడెల శివప్రసాద్‌రావు అరెస్టుకు నిరసనగా గుంటూరు జిల్లాలో తెదేపా పిలుపు మేరకు బంద్‌ కొనసాగుతొంది. గుంటూరు, నగరంలో పార్టీ కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. బస్టాండ్‌ ప్రాంతంలో దుకాణాలను మూసివేయించారు. నాదెండ్ల మండలం అమీన్‌సాహెబ్‌పేట వద్ద…

ఉత్తరప్రదేశ్‌లో చలిగాలులకు 26 మంది మృతి

లక్నో: చలి తీవ్రత ఉత్తరప్రదేశ్‌ను వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో చలిగాలులకు రాష్ట్రవ్యాప్తంగా 26 మంది మృత్యువాతపడ్డారు. బస్తీలో 6, జాన్‌పూర్‌లో 4, బాలిలయాలో 4, మిర్జాపూర్‌లో 2, వారణాసి, భదోని, యందాలీలో ఒక్కరు చొప్పున మృతి చెందినట్లు…

మహిళలకు పటిష్ఠ భద్రత: ప్రధాని

ఢిల్లీ: మహిళలకు పటిష్ఠ భద్రత కల్పిస్తామనిప్రధాని మన్మోహన్‌ సింగ్‌ తెలియజేశారు. ఢిల్లీ ఆందోళనలు, ఘటనల నేపథ్యంలో ఆయన జాతి నుద్దేశించి ప్రసంగించారు. బాధితురాలికి తమ కుటుంబసభ్యులు కూడా సానుభూతి తెలిపారని అన్నారు. ఘటనపై వ్యక్తిగతంగా చింతిస్తున్నాం, బాధితురాలు త్వరగా…

హైకోర్టులో జగన్‌కు మరోసారి భంగపాటు

హైదరాబాద్‌: హైకోర్టులో జగన్‌కు మరోసారి భంగపాటు ఎదురయ్యింది. సీబీఐ చేసిన వాదనలతో ఏకీభవిస్తూ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణార్హం కాదంటూ హైకోర్టు కొట్టివేసింది.

షోయబ్‌తో కలిసి డ్యాన్స్‌కు సానియా రెడీ

హైదరాబాద్‌: హైదరాబాద్‌: టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పాకిస్తానీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ నాచ్‌ బలియే 5టీవి రియాల్టీ షోలో నృత్యం చేయాడానికి అన్ని విధాల సిద్ధమయ్యారు. సెలిబ్రిటీ దంపతులు సానియా, మాలిక్‌ నృత్య ప్రదర్శన అందరీని ఆకర్షింస్తుందని…

పాక్‌తో వన్డేలకు భారత జట్టు

ముంబయి, డిసెంబర్‌ 23 జనంసాక్షి : భారత్‌-పాక్‌జట్లు ఆడే వన్డే మ్యాచ్‌ల్లో ఆడే జట్టును ఆదివారంనాడు ఎంపిక చేసింది. సందీప్‌ పాటిల్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ ఆదివారంనాడు భేటీ అయింది. భారత జట్టును ఎంపిక చేసింది.మహేంద్రసింగ్‌…

ఓ శకం ముగిసింది! టెస్టుల్లో ఆడతా.. : సచిన్‌ర

ముంబయి, డిసెంబర్‌ 23 (ఎపిఇఎంఎస్‌): అంతర్జాతీయ వన్డే క్రికెట్‌ రంగంలో ఓ శకం ముగిసింది. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ వన్డేలకు సెలవు ప్రకటించాడు. వెన్నంటి నిలిచిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపాడు. వన్డేల నుంచి రిటైర్‌ అవుతున్నట్టు…

వన్డేలకు సచిన్‌ గుడ్‌బై

– 23 ఏళ్ల అద్భుత ఆటకు తెర  – 16 ఏళ్లకే అరంగేట్రం – 18,426 పరుగులు చేసిన క్రికెట్‌ దిగ్గజం న్యూఢిల్లీ, డిసెంబర్‌ 23 (ఎపిఇఎంఎస్‌): ప్రపంచంలోనే మేటి బ్యాట్స్‌మన్‌గా పేరొందిన భారత క్రికెటర్‌ సచిన్‌టెండూల్కర్‌ ఇక…

పీవీకి ఘన నివాళి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 23 : నెక్లెస్‌రోడ్డులో గల మాజీ ప్రధాని పీవీ నరసిం హారావు ఘాట్‌ వద్ద ఆదివారంనాడు ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. పీవీ వర్ధంతి సందర్భంగా మంత్రులు జానారెడ్డి, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌, ఎంపి…